Blogger Templates and Widgets
Showing posts with label బ్లాగ్. Show all posts
Showing posts with label బ్లాగ్. Show all posts

Monday, 9 March 2015 3:46 pm

మసాలా జొన్నరొట్టె | తెలుగు వారి బ్లాగ్

రచన : jeevani | బ్లాగు : జీవని

బ్లాగాడిస్తా బ్లాగర్ శ్రీ రవి వారి శ్రీమతి ఫణి జ్యోతి గార్లు కుమార్తె చి.సంహిత పేరు మీద 12,000/- విరాళం అందించారు. పిల్లల తరఫున వీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
ఈ మధ్య జరిగిన హృదయ స్పందన కార్యక్రమానికి కూడా వారు 20,000/- విరాళం ఇచ్చారు.


View the Original article

Saturday, 20 December 2014 11:31 pm

జీర్ణాశయం శుభ్రపడాలంటే......... | తెలుగు వారి బ్లాగ్

రచన : kattashekar | బ్లాగు : కట్టా మీఠా

telangana_state

తెలంగాణపై ఆంధ్ర రాజకీయ పెత్తనం అంతరించినా ఆంధ్ర మీడియా కుట్రలు, ప్రచార యుద్ధాలు మాత్రం ఆగలేదు. తెలంగాణ విఫలం అయిందని, విఫలం కావాలని ఆశిస్తూ, తెలంగాణలో కుళ్లిపోయిన రాజకీయ పీనుగలకు ప్రాణంపోయాలని యజ్ఞం చేస్తారొకాయన. తెలంగాణ ప్రయోజనాలకంటే ఆంధ్రా ప్రయోజనాలను పతాక శీర్షికల్లో పెట్టుకుని ఊరేగిస్తారింకొకాయన. వారి పరిష్వంగంలో ఒదిగిపోయి తెలంగాణ ఏమి సాధించింది అని ప్రశ్నించేవాళ్... పూర్తిటపా చదవండి...

View the Original article

Sunday, 23 November 2014 3:57 pm

అవీ,ఇవీ,అన్నీ బ్లాగువారికి రచ్చబండ బ్లాగ్ పట్ల విచారం ఎందుకో? | రచ్చబండ

రచన : K.S. Chowdary | బ్లాగు : రచ్చబండ
బ్లాగ్ మిత్రుడు సాయికుమార్ గారు తన అవీ,ఇవీ,అన్నీ బ్లాగులో రచ్చబండ గురించి విచారకరం అని వ్రాసారు. దేనికి విచారమో, అసలు ఈయన సమస్య ఏమిటో కూడా నాకు అర్థం కావడం లేదు.ప్రజ ,రచ్చబండ లాంటి చర్చా వేదికలు ఎన్నొ రావాలి. కొన్ని అంశాలపై చర్చలు చేయడం వలన కొంతవరకైనా నిజా,నిజాలు తెలుస్తాయి. వాటి వలన ప్రయోజనం ఉంటుంది. ఇవేమీ అర్థం చేసుకోకుండానే నిష్ప్రయోజనం అంటే ఎలా? అగ్రిగేటర్లోని వ్యాఖ్యల స్థలానంతా ఈ చర్చావేదికలే మింగేస్తున్నాయి అంటున్నారు. ఇంతకు ము... పూర్తిటపా చదవండి...


View the Original article

Friday, 14 November 2014 8:02 pm

లక్ష బిల్వార్చన | తెలుగు వారి బ్లాగ్

రచన : indu | బ్లాగు : తెలుగు వారి బ్లాగ్
                                       బిల్వం అంటే మారేడు దళం.శివుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది.భక్తితోఒక్క మారేడు దళం సమర్పించినా భోళాశంకరుడు ప్రసన్నుడవుతాడు.శివుడు భక్తసులభుడు.కార్తీక మాసంలో మారేడు దళాలతో పూజ
చేయటం ఎంతో మంచిది.శివాలయాల్లో రుద్రాభిషేకాలు ఎంత ప్రత్యేకమో బిల్వార్చన కూడా అంతే ప్రత్యేకం.అమృత ఊరిలో పార్వతీ సమేత చెన్నమల్లేశ్వరస్వామి ఆలయం ఉంది.ఈ గుడిలో నాగేంద్రుడు రాత్రిపూట శివలింగాన్ని చుట్టుకుని ఉంటాడు.కోరిన కోర్కెలు తప్పక నెరవేర్చే ఈస్వామి దర్శనార్ధం భక్తులు ఎక్కడెక్కడి నుండో వస్తుంటారు. పాతిక సంవత్సరాల క్రితం నుండే కార్తీక మాసం... పూర్తిటపా చదవండి...


View the Original article

Friday, 7 November 2014 7:21 pm

శత్రువు కాని శత్రువు | తెలుగు వారి బ్లాగ్

రచన : బివిడి ప్రసాదరావు | బ్లాగు : బివిడి ప్రసాదరావు


View the Original article

Tuesday, 4 November 2014 4:58 pm

నేతిబీరకాయ పచ్చడి | తెలుగు వారి బ్లాగ్

రచన : indu | బ్లాగు : తెలుగు వారి బ్లాగ్
లేత నేతిబీరకాయ - 1
పచ్చి మిర్చి -10
వెల్లుల్లి  -  6 గర్భాలు
టొమాటో - 2
చింతపండు - నిమ్మకాయంత
తాలింపు కోసం :
ఎండు మిర్చి -1
దినుసులు
వెల్లుల్లి - 3గర్భాలు ముక్కలు చేసుకోవాలి.
కరివేపాకు,కొత్తిమీర -కొంచెం,కొంచెం
 ఉప్పు - సరిపడా
                                                          కార్తీకమాసం వచ్చిందంటే చాలు నేతిబీరకాయ తింటే మంచిదని ఎక్కడ దొరుకుతుందా? అని చూస్తుంటారు.ఊరులో అయితే ఒకళ్ళకి ఉంటే బంధువులకు,స్నేహితులకు,ఇరుగుపొరుగు అందరికీ పంపిస్తారు.కొన్ని చోట్ల కురగాయలతోపాటు ఇప్పుడిప్పుడే అమ్ముతున్నారు.కూర కన్నా... పూర్తిటపా చదవండి...


View the Original article

Sunday, 2 November 2014 9:25 pm

కరివేపాకు కారం | తెలుగు వారి బ్లాగ్

రచన : gdurgaprasad | బ్లాగు : సరసభారతి ఉయ్యూరు

... పూర్తిటపా చదవండి...

View the Original article

Saturday, 1 November 2014 10:00 pm

నూరు పెట్టిన చారు | తెలుగు వారి బ్లాగ్

రచన : indu | బ్లాగు : తెలుగు వారి బ్లాగ్
నీళ్ళు - 2 గ్లాసులు
పసుపు - చిటికెడు
చింతపండు - ఉసిరికాయంత
టొమాటో - 1
బెల్లం  - కొంచెం
                                మెత్తగా నూరాల్సినవి
      1/2స్పూను - కందిపప్పు,1/2స్పూను  - ధనియాలు,ఎండు మిర్చి - 2,1/2స్పూను - పచ్చి శనగపప్పు,1/2 స్పూను - జీరా,నెయ్యి వేసి వేయించి,చింతపండుకూడా వేసి మెత్తగా నూరాలి.
                                       
                                                         వీటన్నింటినీ కలిపినూరిన తర్వాత నీళ్ళుపోసి టొమాటో,బెల్లం వేసి బాగా మరిగించాలి.కొత్తిమీర,కరివేపాకు వేసి నెయ్యితో ఆవాలు,వెల్లు... పూర్తిటపా చదవండి...


View the Original article

Monday, 27 October 2014 10:02 pm

పాల్వతీ నిన్ను చంపేత్తా | తెలుగు వారి బ్లాగ్

రచన : indu | బ్లాగు : తెలుగు వారి బ్లాగ్
                                                     గవీష్ ఇల్లంతా బొమ్మలు,కార్లు పరిచి ఆటలడుతున్నాడు.వాడికి నాలుగు సంవత్సరాలు.పనిమనిషి పార్వతి ఇల్లు తుడవటానికి వచ్చింది.బాబూ! కొంచెంసేపు బొమ్మలు ప్రక్కకు పెట్టాలని అక్కడ నుండి లేవమని చెప్పింది.బొమ్మలు తియ్యొద్దు.పాల్వతీ నిన్ను చంపెత్తా!అని వచ్చీరాని మాటలతో అన్నాడు.వాడికి పూర్తిగా మాటలు రాలేదు.నన్ను చంపేత్తే నాపిల్లలను ఎవరూ చూత్తారు బాబూ అని పార్వతి అనగానే ఠపీమని నీపిల్లలను నేను పెంచుకుంటా పాల్వతీ అన్నాడు.అక్కడే ఉన్న గవీష్ జేజమ్మ వీడికి సరిగ్గా మాటలే రాలేదు.వీడినే ఒకళ్ళు పెంచాలి వీడువల్ల పిల్లల... పూర్తిటపా చదవండి...


View the Original article

శొంటిక్కలు | తెలుగు వారి బ్లాగ్

రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు

కుక్కతోక ...By - Virabhadra Sastri Kalanadhabhatta

.

సుమారు డబ్భై అయిదేళ్ళక్రితం పిచ్చమ్మకు ఆమె మూడో ఏటనే పెళ్ళి అయింది. పదమూడో ఏడు వచ్చేసరికి ఆమె ఐదోతనం కాస్తా బుగ్గయింది. 

పూర్తిటపా చదవండి...



View the Original article

Monday, 20 October 2014 10:40 pm

"బ్లాగ్ వేదిక" కబుర్లు : బ్లాగ్ వేదికలో మీ పాత టపాలు

రచన : Ahmed Chowdary | బ్లాగు : "బ్లాగ్ వేదిక" కబుర్లు
బ్లాగ్ వేదికలో పాత టపా లింకులను ఇవ్వాలని సంకల్పించాము.ఈ బాధ్యతను స్వయంగా మీపై పెట్టాము. మీరు చేయాల్సిందేమిటంటే మీ పాత టపా గురించి రెండు లైన్లు చక్కగా వ్రాసి ,ఆ టపా యొక్క లింక్ ను ఈ క్రింది Comment boxలో పంపండి.బ్లాగ్ వేదికలో అందిస్తాము.మీ సహకారం ఎల్లప్పుడూ కోరుకుంటూ...మీ బ్లాగ్ వేదిక టీం.
... పూర్తిటపా చదవండి...

View the Original article

తెలుగు వారి బ్లాగ్ : తాతగారికి కోపమొచ్చింది

రచన : వసుంధర | బ్లాగు : వసుంధర అక్షరజాలం
... పూర్తిటపా చదవండి...

View the Original article

Saturday, 18 October 2014 7:20 pm

తెలుగు వారి బ్లాగ్ : గట్టి పకోడీలు (రిబ్బన్ పకోడీ)

రచన : Suneel Vantaram | బ్లాగు : సునీలం..

విశాఖలో ఇప్పుడు ఒక పాజెటివ్ వేవ్ అనండి లేదా ఒక పాజెటివ్ శక్తి అనండి ప్రవహిస్తుందనిపిస్తుంది.రాష్ట్రం నలుమూలల నుండి అది వీస్తుంది.అందరినీ ఉత్తేజపరుస్తుంది. ఈ వేవ్ కనక ఇలాగే వీస్తే చాలా కొద్ది సమయంలో తిరిగి రెట్టించిన ఉత్సాహంతో రాష్త్రం అభివృద్ధి పథంలో నడుస్తుంది అనటంలో సందేహంలేదు. ఇప్పటికీ నెగటివిటి వెనక్కిలాగడానికి ప్రయత్నిస్తుంది కాని మనం లొంగకూడదు. అందరూ చెట్లు నాటటంలో కూడా భాగస్వామ్యం కావాలి. ఇకపోతే ఈ చెట్లు నాటటంలో అగ్రికల్చర్ విద్యార్థులని సూపర్వైజర్లుగా వాడుకుంటామని సీ.ఎం గారు ప్రకటించారు.ఇంకా అరకు, పాడేరు లో 5లక్షల ఎకరాలలో కాఫి పండ... పూర్తిటపా చదవండి...


View the Original article

Tuesday, 14 October 2014 10:38 pm

తెలుగు వారి బ్లాగ్ : జ్వరం

రచన : indu | బ్లాగు : తెలుగు వారి బ్లాగ్
                                                              యశోధరకు కొద్దిగా ముఖ పరిచయమున్న ఒకామె అనుకోకుండా పదిసంవత్సరాల తర్వాత  రోడ్డుకి అవతల ఉన్న ఎదురింట్లో కనిపించి ఏమండోయ్ అని పిలిచి మరీ నన్నుమీరు
గుర్తుపట్టారా?అని అడిగింది.రెండు నిమిషాల తర్వాత ఆమె పేరు విజయఅనీ,తిక్కమనిషనీ,ఎప్పుడూ గొప్పలు చెప్తూ ఉంటుందనీ గుర్తొచ్చింది.ఇప్పుడు కూడా వదలకుండా తన ఇద్దరు ఆడపిల్లల పెళ్ళిళ్ళు ఆరునెలల తేడాతో చేశామని గొప్పగా చెప్పింది.చెప్పింది ఊరుకోకుండా తన తిక్కతనం నిరూపించుకోవటానికన్నట్లుగా పదిసంవత్సరాల క్రితం మీకు జ్వరం వచ్చిందంటకదా!ఆరోగ్యం బాగుందా?అని అ... పూర్తిటపా చదవండి...


View the Original article