Blogger Templates and Widgets
Showing posts with label Vaidyam. Show all posts
Showing posts with label Vaidyam. Show all posts

Tuesday, 4 November 2014 9:33 pm

జీలకర్ర ఉపయోగాలు.. | Inti Vaidyam

రచన : noreply@blogger.com (Saraswathi Danda) | బ్లాగు : Inti Vaidyam
మన వంటకాలలో జీలకర్ర ప్రాధాన్యం ఎనలేనిది. దీనివల్ల ఆహార పదార్ధాలకు రుచి వస్తుంది. అంతేకాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. జీలకర్రలో కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, సోడియం, పొటాషియం, విటమిన్ 'ఎ ', 'సి' లు ఎక్కువగా ఉన్నాయి.

జీలకర్ర ఔషధ గుణాలు :

* జీలకర్ర అజీర్ణ నివారిణిగా పనిచేస్తుంది.
* కడుపులో వికారంగా ఉండి పుల్లని తేనుపులతో బాధపడేవారు కొంచం జీలకర్రను నమిలి రసం మింగితే ఉపశనం కలుగుతుంది.
* కడుపులో నులిపురుగులను నివారిస్తుంది. దీనిని తరుచు నమిలి రసం మింగుతుంటే కడుపులో ఉన్న నులిపురుగులను  నివారించడమే కాదు, ఉదర సంబంధ వ్యాధులు క... పూర్తిటపా చదవండి...


View the Original article

Sunday, 26 October 2014 2:28 pm

వాత రోగ లక్షణాలు | Inti Vaidyam

రచన : noreply@blogger.com (Saraswathi Danda) | బ్లాగు : Inti Vaidyam
* శరీరంలో ప్రకోపించిన వాయువు, సకల శరీరానికి మూల కేంద్రమైన శిరస్సులోని నరములలోకి చేరి, దాని తీవ్రత స్థాయిని బట్టి, పూర్తి శరీరాన్ని గానీ, శరీరంలో అర్ధ భాగాన్ని గానీ లేక ఏదో ఒక అవయవాన్ని చచ్చు పడేటట్లు చేస్తుంది.
* శరీరంలోని కీళ్ళు కణుపులు బిగిసిపోతయ్.
* అన్ని జాయింట్లలోను తీవ్రమైన నొప్పులు కలుగుతయ్.
* చేతులు, కాళ్ళు, వీపు, నడుము, మెడ బిగుసుకుపోతుంది.
* ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టకపోవటం, శరీరం రూక్షగా ఉండటం జరుగుతుంది. పురుషులలో వీర్యశక్తి నశిస్తుంది.
* స్త్రీలలో ఋతువు అస్తవ్యస్తమౌతుంది, గర్భస్రావాలు జరుగుతయ్.
* శరీరమంతా క్రమ... పూర్తిటపా చదవండి...


View the Original article

Saturday, 25 October 2014 7:16 pm

Inti Vaidyam : వాత రోగాలు ఎందుకు కలుగుతయ్??

రచన : noreply@blogger.com (Saraswathi Danda) | బ్లాగు : Inti Vaidyam
మనలో చాలామంది ఒకేరకమైన రుచులను అధికంగా తినటానికి బాగా అలవాటు పడ్డారు. కొందరు ఆవకాయ  పచ్చడి విపరీతంగా తింటే, మరి కొందరు మాంసము మూడుపూటలా తింటారు.ఇంకొందరు ఎక్కువగా చేదుగా వుండే పదార్ధాలను అమితంగా భుజిస్తారు. ఇలా ఏ ఒక్కటో, రెండో రుచులకు మాత్రమే అలవాటు పడి, మిగతా రుచులను స్వీకరించకపోవడం వల్లనే శరీరంలో దోషాలు ధాతువులు అసమానమై సమతౌల్యం దెబ్బతిని సకల రోగాలకు మూలకారణం అవుతున్నయ్.

కొన్ని ముఖ్యమైన కారణాలు చూద్దాం :

1. కారము, చేదు, వగరు ఈ మూడు రుచులు గల పదార్ధాలను అతిగా సేవించడం
2. బాగా ఎక్కువ గానీ, తక్కువ గానీ భుజించడం
3. అతి వేడిగా... పూర్తిటపా చదవండి...


View the Original article

Thursday, 23 October 2014 10:39 pm

Inti Vaidyam : చిట్టి చిట్కాలు..

రచన : noreply@blogger.com (Saraswathi Danda) | బ్లాగు : Inti Vaidyam
* సోంపు చూర్ణం తేనెతో తింటుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.

* నేరేడు చెక్క కషాయం రెండుపూటలా పుక్కిలిస్తుంటే నోట్లో అతిగా నీరూరటం తగ్గుతుంది.

* గోరింటాకు కషాయంతో కడుగుతుంటే పుండ్లు మాడిపోతయ్.

* నిమ్మరసం రెండుపూటలా రుద్దుతుంటే బెణుకులనొప్పి, వాపు తగ్గుతయ్.

* పసుపు తేనె కలిపి నూరి పైన పట్టిస్తుంటే దెబ్బలవాపు తగ్గుతుంది.

* ఆముదపు ఆకులు చితక్కొటి వెచ్చ జేసి వేస్తుంటే గజ్జబిళ్ళలు తగ్గుతయ్.

* నువ్వులను పాలతో నూరి రాస్తుంటే జీడిగించల వాపు, మంట తగ్గుతయ్.

* మంచి గంధం చెక్కను నీటితో సాది పట్టు వేస్తుం... పూర్తిటపా చదవండి...


View the Original article