రచన : Bhanumurthy Varanasi | బ్లాగు : అక్షర యజ్ఞం(AKSHARA YAJNAM) -భాను వారణాసి
తిరిగే దేవుళ్ళు !
-----------------------------------------
నువ్వొక్క సారి రైలేక్కుతున్నపుడు
జారి కింద పడిపోతుంటే
చేయ్యి పట్టి పైకి లాగిన పెద్దమనిషి
మళ్లి నీకు అగుపించనే లేదు
వరదల్లో చిక్కు కొన్న నిన్ను
రక్షించాడే ఒక బికారి
అతన్ని నువ్వు గమనించనే లేదు
నువ్వొక సారి గుండె పోటుతో
ఆసుపత్రిలో స్పృహ లేకుండా పడినప్పుడు
నీ తల నిమిరి వెళ్ళిపోయిన వ్యక్తిని నువ్వు
గుర్తు పట్టనే లేదు
నీ బిడ్డ ఒంటరిగా వెడుతున్నపుడు
ఆకతాయిల ఆగడాలనుంచి
తప్పించిన ఒక అయ్య కోసం
నువ్వు మళ్లి వాకబు... పూర్తిటపా చదవండి...
View the Original article
తిరిగే దేవుళ్ళు !
-----------------------------------------
నువ్వొక్క సారి రైలేక్కుతున్నపుడు
జారి కింద పడిపోతుంటే
చేయ్యి పట్టి పైకి లాగిన పెద్దమనిషి
మళ్లి నీకు అగుపించనే లేదు
వరదల్లో చిక్కు కొన్న నిన్ను
రక్షించాడే ఒక బికారి
అతన్ని నువ్వు గమనించనే లేదు
నువ్వొక సారి గుండె పోటుతో
ఆసుపత్రిలో స్పృహ లేకుండా పడినప్పుడు
నీ తల నిమిరి వెళ్ళిపోయిన వ్యక్తిని నువ్వు
గుర్తు పట్టనే లేదు
నీ బిడ్డ ఒంటరిగా వెడుతున్నపుడు
ఆకతాయిల ఆగడాలనుంచి
తప్పించిన ఒక అయ్య కోసం
నువ్వు మళ్లి వాకబు... పూర్తిటపా చదవండి...
View the Original article