రచన : శ్రీనివాస చక్రవర్తి | బ్లాగు : శాస్త్ర విజ్ఞానము
View the Original article
ధృవీకృత కాంతి యొక్క లక్షణాలు, ప్రవర్తన అంతా 1815 వరకు భౌతిక శాస్త్ర పరిధికే పరిమితమై వుండేవి. కాని ఆ ఏడాది జాన్ బాప్తిస్త్ బయో (1774-1862) అనే ఫ్రెంచ్ శాస్త్రవేత్త ధృవీకృత కాంతి యొక్క ఓ చిత్రమైన ప్రవర్తనని బయటపెట్టాడు. ధృవీకృత కాంతిని కొన్ని ప్రత్యేక స్ఫటికాల లోంచి పోనిచ్చినప్పుడు కాంతి కంపించే తలం తిరుగుతుంది. ఆ భ్రమణం (rotation) కొన్ని సార్లు సవ్య దిశలోను (clockwise) మరి కొన్ని సార్లు అపసవ్య (anticlockwise) దిశలోను తిరుగుతుంది. సవ్య దిశలో జరిగే తిరుగుడుని dextrorotation అని, అపసవ్... పూర్తిటపా చదవండి...
View the Original article
No comments:
Post a Comment