Blogger Templates and Widgets
Showing posts with label రెండు. Show all posts
Showing posts with label రెండు. Show all posts

Tuesday 10 February 2015 10:38 am

నేను, నా రెండు బందీలు | మధురోహల పల్లకి లో ...............

రచన : మధురోహల పల్లకి లో | బ్లాగు : మధురోహల పల్లకి లో ...............
నడక నాదే 
కానీ నా అడుగులు మాత్రం ఆ దారికి బందీలు 
ఎంతెంత నురగాలుగా పరుగులు కక్కినా 
నన్ను నాలోకి  తరుముతుంటాయి ఆ రెండు చేతులూ 
ఉక్రోషంగా అంటాను  
నేనేమీ పడిపోనులే అని 
నా రెండు పంజరాలూ విశాలంగా నవ్వుతాయి 
నేనెప్పుడో స్వేచ్ఛగా ఎగిరి వాలినప్పుడు 
కూలిన చెట్టునో , జాడ పట్టిన మట్టినో  చూపిస్తూ !!
... పూర్తిటపా చదవండి...

View the Original article

Tuesday 27 January 2015 1:22 pm

రెండు తలకాయలు | అక్షర యజ్ఞం(AKSHARA YAJNAM) -భాను వారణాసి

రచన : Bhanumurthy Varanasi | బ్లాగు : అక్షర యజ్ఞం(AKSHARA YAJNAM) -భాను వారణాసి
రెండు   తలకాయలు
------------------------------------------------

నువ్వేమైన   చెప్పు
మనిషి లో ఇంకో  మనిషి  ఉంటాడు
వాడు మంచోడో  చెడ్డోడో  నాకయితే తెలియదు

వాడు  నిద్రాణ మైన
అభిజాత్యాన్ని  అప్పుడప్పుడు
తట్టి  లేపుతుంటాడు

అహంకారాన్ని గూడా
అప్పుడప్పుడు   రేపుతుంటాదు

ప్రతి మనిషికి రెండు   తలకాయలుంటాయి
ఒక తల  సమాంతరంగా
ఇంకో తల అడ్డగోలుగా

పై  పెదవి   ఒక మాట  విరిస్తే
క్రింది పెదవి ఇంకొక అర్థం  పూస్తుంది

ప్రతి మనిషి పైకి  బాగానే  ఉంటాడు
గాని లోపల మాత్రం విభిన్నంగా  ఉంటాడు

ఆక... పూర్తిటపా చదవండి...


View the Original article

Thursday 22 January 2015 6:31 pm

సారంగ పత్రికలో రెండు కవితలు | సాహితీ-యానం

రచన : బొల్లోజు బాబా | బ్లాగు : సాహితీ-యానం
http://magazine.saarangabooks.com/2015/01/21/%E0%B0%85%E0%B0%AD%E0%B0%BF%E0%B0%A8%E0%B0%82%E0%B0%A6%E0%B0%A8%E0%B0%B2%E0%B1%81/
... పూర్తిటపా చదవండి...

View the Original article

Tuesday 16 December 2014 10:04 pm

రెండు కొత్త పుస్తకాలు - ఐన్‍స్టయిన్, న్యూటన్ ల జీవిత కథలు | శాస్త్ర విజ్ఞానము

రచన : శ్రీనివాస చక్రవర్తి | బ్లాగు : శాస్త్ర విజ్ఞానము


View the Original article

Friday 7 November 2014 9:42 pm

రెండు ఖండాలలో విస్తరించియున్న నగరం.....ఫోటోలు | మీ కోసం

రచన : Satya Narayana | బ్లాగు : మీ కోసం
ఇస్తాన్ బుల్. టర్కీ దేశంలోని ఇస్తాన్ బుల్ నగరం ప్రపంచములోని ఎక్కువ జనాభా గల నగరాలలో ఐదవ నగరం. ఈ నగరం ఇటు ఆసియా లోనూ అటు ఐరోపా లోనూ విస్తరించియున్నది.



View the Original article