Blogger Templates and Widgets
Showing posts with label ఇల్లు. Show all posts
Showing posts with label ఇల్లు. Show all posts

Wednesday, 4 February 2015 10:07 pm

ఆ ఇల్లు | లిఖిత

రచన : Srikanth K | బ్లాగు : లిఖిత
నువ్వు ఆ ఇంటికి వెళ్ళవు ఇప్పుడు
పాతబడిపోయింది ఆ ఇల్లు ఇప్పుడు
తలారబోసుకునే ఒక ముసల్ధానిలా, మగ్గిపోయి రాలిపోయే వేపాకులతో
వొంటరిగా నిలబడి ఉంటుంది ఆ ఇల్లు-

రంగులు వెలసిపోయిన గోడలూ, ఆవరణలో
పగిలిన పలకలూ, చెవులు రిక్కించి, మరి నీ
చేతి కోసమో, నీ మాట కోసమో ఒక ముదుసలి వలే ఎదురుచూస్తూ, గాలికి
బడబడా కొట్టుకునే గేటూ, అలజడిగా కదిలే

నీడలూ, మొక్కలూ, వీధుల్లో రికామీగా అరుస్తూ పిల్లలు -

నిజం.
నువ్వు వెళ్ళని ఆ ఇంట్లో ఏమీ లేదు ఇప్పుడు.

సాయంకాలపు ఎండ వాలిన గరకు చర్మం లాంటి
చికిలించిన కళ్ళ చుట్టూ ఏర్పడిన గీతల్లా... పూర్తిటపా చదవండి...


View the Original article

Wednesday, 7 January 2015 1:22 pm

ఇల్లు | సాహితీ-యానం

రచన : బొల్లోజు బాబా | బ్లాగు : సాహితీ-యానం

ఇంటికెళ్లటం  ఒక వ్యసనం

LSD


View the Original article

Friday, 2 January 2015 9:52 pm

ఇల్లు - వసుధైక కుటుంబకం | రాజసులోచనం

రచన : Raja Kishor D | బ్లాగు : రాజసులోచనం

డాక్టర్ జాకిర్ హుస్సేన్ భారత మూడవ రాష్ట్రపతి. ఆయన ప్రముఖ విద్యావేత్త, మేధావి. 

ఒకసారి పాటియాలాలో (పంజాబ్) గురుగోవింద్ సింగ్ భవనానికి శంకుస్థాపన  కార్యక్రమానికి ఆహ్వానించారు.... పూర్తిటపా చదవండి...


View the Original article

Monday, 24 November 2014 9:55 am

శర్మ కాలక్షేపంకబుర్లు-అమ్మకి ఇల్లు కడదాం! | కష్టేఫలే

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
అమ్మకి ఇల్లు కడదాం! పగోజిలో భీమవరం దగ్గర గునుపూడి అనే ఊరుంది. ఈ ఊరు జంగమదేవరలకి ప్రసిద్ధి అని అంటారు. నాడు పల్లెలలో జంగమదేవరలు,గంగిరెద్దులవారు,కొమ్మదాసరులు, బుడబుక్కలవారు, ఇలా బహు వృత్తులవారుండేవారు. వీరు వ్యవసాయమూ చేస్తూ ఈ వృత్తులను చేస్తుండేవారు. వీరంతా చదువుకోనివారనుకోనక్కరలేదు. నాటి కాలానికి వారు రామాయణ,భారత,భాగవతాలు బాగా చెప్పగలిగి ఉండేవారు కూడా. ఈ జంగమదేవరలు, వీరినే బుడగ జంగాలని కూడా అంటారనుకుంటా. ఉదయమే ఏటిలో స్నానం చేసి ఒంటినిండా భస్మం పూసుకుని నుదుట పెండికట్లతో, పెద్దబొట్టుతో, […]... పూర్తిటపా చదవండి...

View the Original article