రచన : Aditya Sharma Srirambhatla | బ్లాగు : భక్తి సాగరం
రాగం - శ్రీ
తాళం - ఆది
పల్లవి:
ఎందరో మహానుభావు లందరికి వందనము
॥ఎందరో॥
అనుపల్లవి:
చందురు వర్ణుని యందచందమును హృదయార
విందమున జూచి బ్రహ్మానంద మనుభవించువా
॥రెందరో॥
చరణాలు:
సామగానలోల మనసిజ లావణ్య ధన్యమూర్ధ న్యు
॥లెందరో॥
మానసవనచర వరసంచారము నిలిపి మూర్తి బాగుగా పొడగనేవా
॥రెందరో॥
సరగున బాదములకు స్వాంతమను సరోజమును సమర్పణము సేయువా ॥రెందరో॥
పతితపావనుడనే పరాత్పరుని గురించి బరమార్థమగు నిజమార్గముతోను బాడుచును, సల్లాపముతో స్వరలయాది రాగముల తెలియువా ॥రెందరో॥
హరి... పూర్తిటపా చదవండి...
View the Original article