Blogger Templates and Widgets
Showing posts with label కినిగె. Show all posts
Showing posts with label కినిగె. Show all posts

Thursday, 29 January 2015 4:48 pm

పాలు తాగితే చావు లేదు | కినిగె పత్రిక

రచన : రాజ్యలక్ష్మి | బ్లాగు : ☼ భక్తిప్రపంచం ☼



పూర్తిటపా చదవండి...


View the Original article

Sunday, 28 December 2014 11:48 am

కినిగె పత్రికలో పెళ్ళి పంందిరి........ | లోపలి అలలు

రచన : | బ్లాగు : లోపలి అలలు
ఈమధ్య వెళ్ళిన ఒక పెళ్ళిలో కలిగిన అనుభవాలను మ్యూజింగ్స్ రూపంలో ఇలా పంచుకున్నాను.

http://patrika.kinige.com/?p=4573




View the Original article

Monday, 24 November 2014 6:54 pm

తెలుగు లోను .. ఇంగ్లీషు లోను … “అమ్మంటే …” పుస్తకంపై సమీక్ష | కినిగె బ్లాగు

రచన : venu | బ్లాగు : కినిగె బ్లాగు

నేటి తరానికి తెలుగు చదవటం కష్టమని,తన కవిత ఇంగ్లీషులోకి తర్జుమా చేసి రెండింటిని ఒక చోట చేర్చి ”అమ్మంటే”/మదర్- నన్ అదర్ పేరుతో  కవితా సంకలనాన్ని అ౦ది౦చారు సి.ఉమాదేవి.బందీ కవితలో  ‘ముత్యాల మాలతో మనసుకే వేశారు కళ్ళెం/రతనాల హారంతో గొంతుకే వేశారు గొళ్లె౦ అ౦టూ ఈలోకం స్త్రీ ని పొగుడుతూనే బందీ చేసిందంటారు. ‘బిజీ ..బిజీ..’ కవితలో నేటి బాలల మనసును చక్కగా చిత్రించారు. ‘లాలిపాటలు తెలియవు మాకు/బామ్మ కథలు ఎరుగము మేము..’ అంటారు .

వార్త దినపత్రిక .

... పూర్తిటపా చదవండి...

View the Original article

Sunday, 16 November 2014 10:04 am

పదనిష్పాదన కళ (25) | కినిగె పత్రిక

రచన : తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం | బ్లాగు : కినిగె పత్రిక
Download PDF ePub MOBI దీని ముందుభాగం గ్రంథ విషయ పట్టిక పదిహేనో అధ్యాయం పునరుద్ధరణీయ పదజాలం వాస్... పూర్తిటపా చదవండి...

View the Original article

Friday, 7 November 2014 7:09 pm

మెమెంటో మొరి | కినిగె పత్రిక

రచన : వెంకట్ సిధ్ధారెడ్డి | బ్లాగు : కినిగె పత్రిక
మన ‘గజని’ సినిమాకు మూలం హాలివుడ్ సినిమా ‘మెమెంటో’ అని చాలామందికి తెలుసు. ఆ హాలీవుడ్ సినిమాకు మూలం ఒక కథ అని తక్కువమందికి తెలుసు. ఆ కథ పేరు ‘మెమెంటో మొరి’. ఈ కథ రాసింది ‘మెమెంటో’ దర్శకుడు క్రిస్టొఫర్ నోలన్ కు తమ్ముడైన జొనాథన్ నోలన్. కథకి ఐడియా తట్టగానే ఇతను అన్నయ్యతో పంచుకున్నాడు. తర్వాత ఇద్దరూ పూర్తిటపా చదవండి...

View the Original article

Saturday, 11 October 2014 1:14 pm

Hyderabad Book Trust : "ఇండియాలో దాగిన హిందుస్థాన్" పుస్తకం కినిగె డాట్ కాం లో 'ఈబుక్' గా కూడా లభిస్తోంది

రచన : Prabhakar Mandaara | బ్లాగు : Hyderabad Book Trust
"ఇండియాలో దాగిన హిందుస్థాన్" పుస్తకం కినిగె డాట్ కాం లో 'ఈబుక్' గా కూడా లభిస్తోంది 

హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ఇతర పుస్తకాలు 

కినిగె డాట్ కాం వారి వద్ద "ఈ బుక్స్" రూపంలో లభిస్తున్నట్టే
గత నెలలో ప్రచురించిన పెరీ ఆండర్ సన్ పుస్తకం "ఇండియాలో దాగిన హిందుస్థాన్" (ది ఇండియన్ ఐడియా... పూర్తిటపా చదవండి...


View the Original article

Monday, 6 October 2014 8:46 pm

విహంగ : కినిగె స్మార్ట్ స్టోరీ కాంపిటిషన్ – 2014

రచన : విహంగ మహిళా పత్రిక | బ్లాగు : విహంగ
... పూర్తిటపా చదవండి...

View the Original article

Thursday, 2 October 2014 8:48 pm

కినిగె బ్లాగు : కినిగె పాఠకులకు దసరా ప్రత్యేక కానుక!

రచన : మధురవాణి | బ్లాగు : మధురవాణి
​గౌరమ్మ గౌరమ్మ ఉయ్యాలో.. బంగారు గౌరమ్మ ఉయ్యాలో..

చిన్నప్పుడు దసరా పండుగ వస్తుందంటే మహా సంతోషంగా ఉండేది. స్కూలుకి దాదాపు పది రోజుల సెలవులు వస్తాయనేది ఒక కారణమైతే ఈ పది రోజులు గౌరమ్మ సందట్లో ఉల్లాసంగా గడిచిపోతాయనేది ఇంకొక కారణం. గౌరమ్మ అంటే అమ్మవారిని గౌరీదేవిగా ఆడవాళ్ళందరూ పూజించుకోవడం. ఊర్లో ప్రతీ వీధికో, రెండు వీధులకో ఒక గౌరమ్మని పెట్టుకుంటారు. కొందరు వచ్చే మూడేళ్ళు గౌరమ్మని ఎత్తుకుంటాను అని అమ్మవారికి మొక్కుకుంటారు. అలా మా అమ్మ, అత్తయ్య కలిసి చాలా ఏళ్ళు గౌరమ్మని పెట్టారు. మా చుట్టుపక్కల రెండు మూడు వీధుల్లో అందరూ మా చుట్టాలే కాబట్టి ఎ... పూర్తిటపా చదవండి...


View the Original article

కినిగె పాఠకులకు దసరా ప్రత్యేక కానుక!

రచన : rajan | బ్లాగు : కినిగె బ్లాగు

Dasara Subhakankshalu_ForBlog

దసరా పర్వదినం సందర్భంగా కినిగె తన పాఠకుల కోసం ప్రత్యేక కానుకను అందిస్తోంది. కినిగెలో పుస్తకాలు కొన్న ప్రతీసారి పుస్తకం ధరను అనుసరించి పాఠకుల ఖాతాలో బోనస్ పాయింట్లు జమ అవుతుంటాయి. ఇలా వచ్చిన పాయింట్లను కనీసం 50 పాయింట్లు దాటిన తరువాత కినిగె బ్యాలెన్సుగా మార్చుకోవచ్చు, వాటితో మీకు నచ్చిన ఈ-బుక్స్ మరియు ప్రింటు బుక్స్ కొనుక్కోవచ్చు.... పూర్తిటపా చదవండి...

View the Original article