Blogger Templates and Widgets
Showing posts with label బ్లాగు. Show all posts
Showing posts with label బ్లాగు. Show all posts

Saturday, 31 January 2015 11:03 pm

ఆత్మహత్య తప్పా? | నా తాత్కాలిక బ్లాగు

రచన : noreply@blogger.com (AppaRao Venkata Vinjamuri) | బ్లాగు : పలుకు తేనియలు

కృష్ణ శ్రీ ..వినోదం.

.

ఫేస్ బుక్.......

"ఫేస్ బుక్ తో కాలక్షేపం బాగానే వున్నట్టుందేమే.......ఈ మధ్య మా ఇంటికి రావడమే మానేశావు!" అడిగింది... పూర్తిటపా చదవండి...



View the Original article

Thursday, 29 January 2015 5:18 pm

బ్లాగు కవులకు విన్నపము | subbarao

రచన : subbarao | బ్లాగు : subbarao
బ్లాగు కవులను గోరుదు భవ్యు లార !
సెల్లు నంబర్లు మీ యవి చెలువు గాను  
నీయ వలయును నిచ్చిన నెపుడు నైన
మాటలాడుట వీలగు మంచి మాట
మఱియు దీ ర్చుకొం దునునను  మానములను

నాదు నంబరు జెప్పుదు మో దమలర
తొమ్మిదెనిమిది  యరువది తోడ గూడి
యాఱు మఱియు రెం డె నిమిది యైన పిదప
మూడు మూడును






... పూర్తిటపా చదవండి...

View the Original article

Monday, 24 November 2014 6:54 pm

తెలుగు లోను .. ఇంగ్లీషు లోను … “అమ్మంటే …” పుస్తకంపై సమీక్ష | కినిగె బ్లాగు

రచన : venu | బ్లాగు : కినిగె బ్లాగు

నేటి తరానికి తెలుగు చదవటం కష్టమని,తన కవిత ఇంగ్లీషులోకి తర్జుమా చేసి రెండింటిని ఒక చోట చేర్చి ”అమ్మంటే”/మదర్- నన్ అదర్ పేరుతో  కవితా సంకలనాన్ని అ౦ది౦చారు సి.ఉమాదేవి.బందీ కవితలో  ‘ముత్యాల మాలతో మనసుకే వేశారు కళ్ళెం/రతనాల హారంతో గొంతుకే వేశారు గొళ్లె౦ అ౦టూ ఈలోకం స్త్రీ ని పొగుడుతూనే బందీ చేసిందంటారు. ‘బిజీ ..బిజీ..’ కవితలో నేటి బాలల మనసును చక్కగా చిత్రించారు. ‘లాలిపాటలు తెలియవు మాకు/బామ్మ కథలు ఎరుగము మేము..’ అంటారు .

వార్త దినపత్రిక .

... పూర్తిటపా చదవండి...

View the Original article

Saturday, 15 November 2014 3:01 pm

"ప్రజ" బ్లాగు దాని సొద - మన బాధ ! | అవీ..ఇవీ...అన్నీ...

రచన : సాయి కుమార్ | బ్లాగు : అవీ..ఇవీ...అన్నీ...
బ్లాగులలో రాజకీయ బ్లాగులు, అవి ఇతర బ్లాగులను తొక్కిపెడుతున్న విదానం , ప్రముఖ బ్లాగర్లను బ్లాగింగ్ కు దూరం చేస్తున్న వైనం చాలా కాలం నుండే చూస్తున్నాం. ఈమధ్య ఈ పైత్యం  మరీ ఎక్కువై కొందరు బ్లాగర్ల వ్యక్తిగత ప్రయోజనాలకోసం , దూషణలకోసం కొన్ని బ్లాగులను వేదిక చేసారు . ఇది ఎంతవరకూ చేరిందంటే అసలు ఆగ్రిగేటర్ లను చూడాలంటేనే భయం వేసేలా చేస్తున్నారు. ఈ కోవలో ముందు చెప్పుకోవాల్సింది ప్రజ బ్లాగుఇది తెలుగువారి... పూర్తిటపా చదవండి...

View the Original article

Wednesday, 29 October 2014 9:51 am

బ్లాగు మిత్రులు కలిసారు... | శంకరాభరణం

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
నిన్నటి జడశతకం ఆవిష్కరణ సభలో బ్లాగు మిత్రులను కలవడం నాకెంతో ఆనందాన్ని కలిగించింది. ముఖ్యంగా చంద్రమౌళి సూర్యనారాయణ గారు నాకు భోజనం చేయించి, రైల్వేటికెట్ రిజర్వ్ చేయించి, స్లీపర్ బోగీలో ఎక్కించడం వల్ల ప్రయాణం సుఖంగా జరిగింది. వారికి నా ధన్యవాదాలు.


View the Original article

Friday, 3 October 2014 9:02 pm

ఊహలు-ఊసులు : నా బ్లాగు వీక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు

రచన : sailaja | బ్లాగు : ఊహలు-ఊసులు

నా బ్లాగు వీక్షకులందరి... పూర్తిటపా చదవండి...


View the Original article

Thursday, 2 October 2014 8:48 pm

కినిగె బ్లాగు : కినిగె పాఠకులకు దసరా ప్రత్యేక కానుక!

రచన : మధురవాణి | బ్లాగు : మధురవాణి
​గౌరమ్మ గౌరమ్మ ఉయ్యాలో.. బంగారు గౌరమ్మ ఉయ్యాలో..

చిన్నప్పుడు దసరా పండుగ వస్తుందంటే మహా సంతోషంగా ఉండేది. స్కూలుకి దాదాపు పది రోజుల సెలవులు వస్తాయనేది ఒక కారణమైతే ఈ పది రోజులు గౌరమ్మ సందట్లో ఉల్లాసంగా గడిచిపోతాయనేది ఇంకొక కారణం. గౌరమ్మ అంటే అమ్మవారిని గౌరీదేవిగా ఆడవాళ్ళందరూ పూజించుకోవడం. ఊర్లో ప్రతీ వీధికో, రెండు వీధులకో ఒక గౌరమ్మని పెట్టుకుంటారు. కొందరు వచ్చే మూడేళ్ళు గౌరమ్మని ఎత్తుకుంటాను అని అమ్మవారికి మొక్కుకుంటారు. అలా మా అమ్మ, అత్తయ్య కలిసి చాలా ఏళ్ళు గౌరమ్మని పెట్టారు. మా చుట్టుపక్కల రెండు మూడు వీధుల్లో అందరూ మా చుట్టాలే కాబట్టి ఎ... పూర్తిటపా చదవండి...


View the Original article