Blogger Templates and Widgets
Showing posts with label మిత్రులు. Show all posts
Showing posts with label మిత్రులు. Show all posts

Monday, 17 November 2014 10:39 am

శర్మ కాలక్షేపంకబుర్లు- మూడు రకాల మిత్రులు | కష్టేఫలే

రచన : kastephale | బ్లాగు : కష్టేఫలే
 మూడు రకాల మిత్రులు సన్తప్తాయసి సంస్థితస్య పయసో నామాపి న శ్రూయతే ముక్తాకారతయా తదేవ నలినీపత్రస్థితం దృశ్యతే అస్తస్సాగరశుక్తిమధ్యపతితం తన్మౌక్తికం జాయతే ప్రాయేణాధమమధ్యమోత్తమజుషామేవంవిధావృత్తయ…… భర్తృహరి. నీరము తప్తలోహమున నిల్చి యనామకమైనశించు నా నీరమే ముత్యమట్లు నళినీదళ సంస్థితమై తనర్చు, నా నీరమె శుక్తిలోబడి మణిత్వముగాంచు సమంచితప్రభం బౌ రుషవృత్తులిట్లధము మధ్యము నుత్తముగొల్చువారికిన్…లక్ష్మణ కవి. నీటిచుక్క కాలిన ఇనుముపైబడి పేరు కూడా లేక నశించును. అదే నీటిబొట్టు తామరాకుపై నిలిచి ముత్యంలా మెరుస్తుంది. అదే నీటిబొట్టు ముత్యపు చిప్పలోబడి ముత్యమే […]... పూర్తిటపా చదవండి...

View the Original article

Wednesday, 29 October 2014 9:51 am

బ్లాగు మిత్రులు కలిసారు... | శంకరాభరణం

రచన : కంది శంకరయ్య | బ్లాగు : శంకరాభరణం
నిన్నటి జడశతకం ఆవిష్కరణ సభలో బ్లాగు మిత్రులను కలవడం నాకెంతో ఆనందాన్ని కలిగించింది. ముఖ్యంగా చంద్రమౌళి సూర్యనారాయణ గారు నాకు భోజనం చేయించి, రైల్వేటికెట్ రిజర్వ్ చేయించి, స్లీపర్ బోగీలో ఎక్కించడం వల్ల ప్రయాణం సుఖంగా జరిగింది. వారికి నా ధన్యవాదాలు.


View the Original article