రచన : subbarao | బ్లాగు : subbarao
View the Original article
బ్లాగు కవులను గోరుదు భవ్యు లార !
సెల్లు నంబర్లు మీ యవి చెలువు గాను
నీయ వలయును నిచ్చిన నెపుడు నైన
మాటలాడుట వీలగు మంచి మాట
మఱియు దీ ర్చుకొం దునునను మానములను
నాదు నంబరు జెప్పుదు మో దమలర
తొమ్మిదెనిమిది యరువది తోడ గూడి
యాఱు మఱియు రెం డె నిమిది యైన పిదప
మూడు మూడును
... పూర్తిటపా చదవండి...సెల్లు నంబర్లు మీ యవి చెలువు గాను
నీయ వలయును నిచ్చిన నెపుడు నైన
మాటలాడుట వీలగు మంచి మాట
మఱియు దీ ర్చుకొం దునునను మానములను
నాదు నంబరు జెప్పుదు మో దమలర
తొమ్మిదెనిమిది యరువది తోడ గూడి
యాఱు మఱియు రెం డె నిమిది యైన పిదప
మూడు మూడును
View the Original article