రచన : శ్యామలీయం | బ్లాగు : తెలుగు వ్యాకరణం
[ పరవస్తు చిన్నయసూరిగారి బాలవ్యాకరణం.  సంజ్ఞాపరిఛ్ఛేదం.  సూత్రం -2 ]

తెనుఁగునకు వర్ణములు ముప్పదియాఱు

తెలుగుభాషకు వర్ణములు 36.

ఇంతవరకూ మనం సంస్కృత వర్ణమాలనీ, ప్రాకృత వర్ణమాలనీ చూసాం.  ఈ క్రింద ఇచ్చిన పట్టికల్లో తెలుగు వర్ణమాలను చూడండి. తెలుగు వర్ణమాల అంటే ఇక్కడ అచ్చతెలుగు వర్ణమాల అని అర్థం చేసుకోవాలి.

ఇందులో కూడా పూర్తి వర్ణమాల (సంస్కృతవర్ణమాలతో సహా) చూపాను. కాని తెలుగులో‌ లేని వర్ణాలను రంగువేసి యిలా పూర్తిటపా చదవండి...

View the Original article