Blogger Templates and Widgets
Showing posts with label kadhanika. Show all posts
Showing posts with label kadhanika. Show all posts

Sunday, 8 March 2015 9:59 am

జరగని కధ 06 | kadhanika

రచన : kadhanika | బ్లాగు : kadhanika

భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. అంతకుముందరే రామం అమ్మడుల వివాహం జరుగుతుంది. రామం తండ్రి గోపాలం గాంధీజీ పిలుపుకి స్వతంత్రోద్యమంలోకి వెళ్తాడు. చదువు పూర్తిచేసుకున్న రామం పట్నంనుండి యింటికి వస్తాడు. అమ్మడు కాపురానికి వస్తుంది. రామం, అమ్మడూ యింటిబడి ప్రారంభిస్తారు. గాంధీగారి నిర్యాణంతో గోపాలం యింటికి వచ్చేస్తాడు. గోపాలం ముందుండి తమని నడిపించాలని రామం అమ్మడూ కోరుకుంటారు. తాగుడువల్ల గ్రామంలోని చాలాకుటుంబాలు దీనావస్థలో వున్నయని గ్రహించిన గోపాలం కుటుంబం యీ వ్యసనాన్ని యెలా రూపుమాపుడమా అని అలోచనలో పడ్డారు

ఆరవ వారం కధనం ……    పూర్తిటపా చదవండి...

View the Original article

Tuesday, 24 February 2015 10:05 am

జరగని కధ 05 | kadhanika

రచన : kadhanika | బ్లాగు : kadhanika

అప్పటికి యింకా స్వతంత్ర్యం రాలేదు. వివాహం తరువాత రామం కాలేజీ చదువు, అమ్మడు ట్యూషన్ చదువు పూర్తి చేస్తారు. గాంధీజీ పిలుపుకి వుద్యమంలో గోపాలం చేరుతాడు. కమలమ్మ కోసం “రాట్నం” యింటికి తెప్పిస్తుంది అమ్మడు. కాపురానికి వచ్చిన అమ్మడు, రామం కమలమ్మల సహకారం, ప్రోత్సాహంతో “ఇంటిబడి” ప్రారంభిస్తుంది. గ్రామంలోని పిల్లలు కులమత భేదం లేకుండా చదువుకోడానికి వస్తారు. వారితోపాటు తన చిన్న కొడుకు వాసుని కూడా బడిలో కూర్చోబెడ్తుంది కమలమ్మ. అందరూ ఆశగా యెదురు చూస్తున్న శుభదినం రానే వచ్చింది …………………..

ఐదవ వారం కధనం ……

పూర్తిటపా చదవండి...

View the Original article

Saturday, 7 February 2015 9:15 pm

జరగని కధ 04 | kadhanika

రచన : kadhanika | బ్లాగు : kadhanika

150207-జరగని కధ 04

అప్పటికి యింకా స్వాతంత్ర్యం రాలేదు. వివాహం తరువాత రామం కాలేజీ చదువు, ఇంట్లో అమ్మడు ట్యూషన్ చదువు ప్రారంభిస్తారు. గోపాలం గాంధీజీ పిలుపు విని స్వతంత్ర్య వుద్యమాలకు వెళ్తాడు. అమ్మడు బాగా ప్రభావితురాలవుతుంది గోపాలం వెళ్ళడంతో. దిగాలుగా వుంటున్న కమలమ్మ కోసం యింటికి రాట్నం తెప్పిస్తుంది అమ్మడు. రామం చదువు పూర్తి కావడంతో అమ్మడిని కాపురానికి తీసుకెళ్తారు. “అత్తయ్యా! నేను వచ్చేశాను” అని అత్తగారి కాళ్ళకి దణ్ణం పెడుతుంది అమ్మడు ….

తదుపరి యీ నాలుగవ వారం కధ... పూర్తిటపా చదవండి...

View the Original article

Friday, 30 January 2015 5:24 pm

ఒక కధ | kadhanika

రచన : kadhanika | బ్లాగు : kadhanika

ఒక కధ

అనగనగా ఒకరాజు, ఆరాజుకి ఏడుగురు కొడుకులు…. అలాంటి కధ కాదు యిది. మరి?? ఒకప్రేమకధ… అమ్మాయి-అబ్బాయి ప్రేమకధ కానే కాదు. ప్రేమరాహిత్యంలో జన్మించి అందరికీ ప్రేమని పంచుతున్న ఒక సామాన్యమైన ప్రేమమూర్తి కధ.

చదవండి ….


పూర్తిటపా చదవండి...

View the Original article

Friday, 23 January 2015 3:39 pm

మైసూరు : సుగంధ పరిమళం | kadhanika

??? : kadhanika | ?????? : kadhanika

??????- ???????????


?????? ???????????, ???? .. ????????. ?????? ??? ???? ?? ?????????? ??????????. ????????? ?????????????????….??? ???????? ???????? ?????? ????????? ??????????????????. ???? ?????? ???? ?? ??????????? ????????. ?????????? ?? ????????. ???????????? ?????? ???????. ??????? ?????? ?????????? ??????. ????????? ????????? ?????????. ??????????? ?... ????????? ??????...

Go to the original Post

Sunday, 4 January 2015 9:28 pm

మా విజయవాడ విజయయాత్ర | kadhanika

రచన : kadhanika | బ్లాగు : kadhanika

మా విజయవాడ విజయయాత్ర

మేము డిశంబర్ 24 నుండి 31 వరకు ఆంధ్రప్రదేశ్ వెళ్లాము. ఈప్రయాణం మాకు చిరస్మరణీయంగా మనసులో ముద్రించుకుపోయింది. మామొదటి మజిలీ విజయవాడ పట్టణం. ఈపట్టణం గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే కనకదుర్గమ్మ. ఇంద్రకీలాద్రి పై కొలువైవున్న అమ్మదుర్గమ్మ, అయ్య మల్లేశ్వరస్వామి వారితో సదా విజయవాడ ప్రజల్నితన కనుసన్నలలో కాపాడుతూ వుంటుందని యిక్కడి ప్రజల ప్రగాఢ విశ్వ... పూర్తిటపా చదవండి...

View the Original article

Saturday, 6 December 2014 11:28 am

క్షమాభారం 03 | kadhanika

రచన : kadhanika | బ్లాగు : kadhanika

క్రిందటి వారం ..                              ఉమ నవ్వుకుంది. వాడు పెద్దవాడై కాలేజీకి వెళ్తునట్లు వూహించేసుకుంది. ఆ వూహకే మనసు వుల్లాసంగా మారిందిపూర్తిటపా చదవండి...

View the Original article

Friday, 14 November 2014 4:17 pm

పిల్లలూ – దేవుడూ …. | kadhanika

రచన : kadhanika | బ్లాగు : kadhanika

చల్లని వారే …. మరి చాచా నెహ్రూ మనవాడే

కమ్మని పాట వింటూంటే నాకు మన దేశంకి మొదటి ప్రధానమంత్రి పండిట్‍నెహ్రూ గుర్తుకివచ్చారు. ఆయన తొలి ప్రధానమంత్రిగా మన భారతదేశానికి మంచి పునాది వేశారు. పంచవర్షప్రణాళికలువిద్యారంగం, పారిశ్రామికరంగం, వ్యవసాయరంగం, ఆర్ధికరంగం , ప్రాధమిక పరిశ్రమలైన ఎలెక్ట్రానిక్స్పూర్తిటపా చదవండి...

View the Original article

Saturday, 18 October 2014 6:55 pm

kadhanika : చల్లని స్పర్శ – ఉగ్రరూపం

రచన : kadhanika | బ్లాగు : kadhanika

Hudhud    Hudhud, an Arabic word, refers to the Hoopoe bird.

చల్లని స్పర్శతో మనల్ని సేదతీర్చే ప్రకృతిమాత ఉగ్రరూపం దాల్చి భయభ్రాంతుల్ని చేస్తే …… మనము భయపడి యెంతదూరమని పారిపోగలము?? అసలు పారిపోగలమా? తలవంచి మాత కోపము శిరసావహించవసిందే కదా!! అదే జరిగింద... పూర్తిటపా చదవండి...

View the Original article

Friday, 17 October 2014 8:56 am

kadhanika : వరలక్ష్మి -అలియస్- వరాలు 5

రచన : kadhanika | బ్లాగు : kadhanika

వరలక్ష్మి – అలియస్ వరాలు 05

“వరాలు” యీ వారంతో సమాప్తమయ్యింది.

దానితో పాటే నా 75వ రచన పూర్తి చేసుకుని కధానిక వజ్రోత్సవ బ్లాగ్‍‍గా మీ అందరి ఆదరాభిమానాలతో ముందడుగు వేస్తోంది. మా యిద్దరి వానప్రస్థంలో యీ కధానికలు చాలాభాగం కల్పితాలే అయినా అక్కడక్కడా మా అనుభవాలూ పూర్తిటపా చదవండి...

View the Original article

Saturday, 11 October 2014 2:31 pm

kadhanika : వరలక్ష్మి – అలియస్ వరాలు 04

రచన : kadhanika | బ్లాగు : kadhanika

వరలక్ష్మి – అలియస్ వరాలు 04

‘చిన్నారి వరం’—- తనకి తెలియకుండానే కుటుంబానికి కేంద్రబిందువుగా మారింది………………………………

వరాలికి ఆనందం పట్టపగ్గాలు లేవు. దానికి అసలు భూమ్మీద కాళ్లు ఆనడంలేదు. ఆశ్రమం యెంత త్వరగా వస్తుందా అన్నట్లు కారు కిటికీ లోంచి బయటకి చూస్తూ వుండిపోయింది. దివాకర్ కాస్త అనీజీగా... పూర్తిటపా చదవండి...

View the Original article