రచన : kadhanika | బ్లాగు : kadhanika

అప్పటికి యింకా స్వతంత్ర్యం రాలేదు. వివాహం తరువాత రామం కాలేజీ చదువు, అమ్మడు ట్యూషన్ చదువు పూర్తి చేస్తారు. గాంధీజీ పిలుపుకి వుద్యమంలో గోపాలం చేరుతాడు. కమలమ్మ కోసం “రాట్నం” యింటికి తెప్పిస్తుంది అమ్మడు. కాపురానికి వచ్చిన అమ్మడు, రామం కమలమ్మల సహకారం, ప్రోత్సాహంతో “ఇంటిబడి” ప్రారంభిస్తుంది. గ్రామంలోని పిల్లలు కులమత భేదం లేకుండా చదువుకోడానికి వస్తారు. వారితోపాటు తన చిన్న కొడుకు వాసుని కూడా బడిలో కూర్చోబెడ్తుంది కమలమ్మ. అందరూ ఆశగా యెదురు చూస్తున్న శుభదినం రానే వచ్చింది …………………..

ఐదవ వారం కధనం ……

పూర్తిటపా చదవండి...

View the Original article