Blogger Templates and Widgets
Showing posts with label జరగని. Show all posts
Showing posts with label జరగని. Show all posts

Sunday, 8 March 2015 9:59 am

జరగని కధ 06 | kadhanika

రచన : kadhanika | బ్లాగు : kadhanika

భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. అంతకుముందరే రామం అమ్మడుల వివాహం జరుగుతుంది. రామం తండ్రి గోపాలం గాంధీజీ పిలుపుకి స్వతంత్రోద్యమంలోకి వెళ్తాడు. చదువు పూర్తిచేసుకున్న రామం పట్నంనుండి యింటికి వస్తాడు. అమ్మడు కాపురానికి వస్తుంది. రామం, అమ్మడూ యింటిబడి ప్రారంభిస్తారు. గాంధీగారి నిర్యాణంతో గోపాలం యింటికి వచ్చేస్తాడు. గోపాలం ముందుండి తమని నడిపించాలని రామం అమ్మడూ కోరుకుంటారు. తాగుడువల్ల గ్రామంలోని చాలాకుటుంబాలు దీనావస్థలో వున్నయని గ్రహించిన గోపాలం కుటుంబం యీ వ్యసనాన్ని యెలా రూపుమాపుడమా అని అలోచనలో పడ్డారు

ఆరవ వారం కధనం ……    పూర్తిటపా చదవండి...

View the Original article

Tuesday, 24 February 2015 10:05 am

జరగని కధ 05 | kadhanika

రచన : kadhanika | బ్లాగు : kadhanika

అప్పటికి యింకా స్వతంత్ర్యం రాలేదు. వివాహం తరువాత రామం కాలేజీ చదువు, అమ్మడు ట్యూషన్ చదువు పూర్తి చేస్తారు. గాంధీజీ పిలుపుకి వుద్యమంలో గోపాలం చేరుతాడు. కమలమ్మ కోసం “రాట్నం” యింటికి తెప్పిస్తుంది అమ్మడు. కాపురానికి వచ్చిన అమ్మడు, రామం కమలమ్మల సహకారం, ప్రోత్సాహంతో “ఇంటిబడి” ప్రారంభిస్తుంది. గ్రామంలోని పిల్లలు కులమత భేదం లేకుండా చదువుకోడానికి వస్తారు. వారితోపాటు తన చిన్న కొడుకు వాసుని కూడా బడిలో కూర్చోబెడ్తుంది కమలమ్మ. అందరూ ఆశగా యెదురు చూస్తున్న శుభదినం రానే వచ్చింది …………………..

ఐదవ వారం కధనం ……

పూర్తిటపా చదవండి...

View the Original article

Saturday, 7 February 2015 9:15 pm

జరగని కధ 04 | kadhanika

రచన : kadhanika | బ్లాగు : kadhanika

150207-జరగని కధ 04

అప్పటికి యింకా స్వాతంత్ర్యం రాలేదు. వివాహం తరువాత రామం కాలేజీ చదువు, ఇంట్లో అమ్మడు ట్యూషన్ చదువు ప్రారంభిస్తారు. గోపాలం గాంధీజీ పిలుపు విని స్వతంత్ర్య వుద్యమాలకు వెళ్తాడు. అమ్మడు బాగా ప్రభావితురాలవుతుంది గోపాలం వెళ్ళడంతో. దిగాలుగా వుంటున్న కమలమ్మ కోసం యింటికి రాట్నం తెప్పిస్తుంది అమ్మడు. రామం చదువు పూర్తి కావడంతో అమ్మడిని కాపురానికి తీసుకెళ్తారు. “అత్తయ్యా! నేను వచ్చేశాను” అని అత్తగారి కాళ్ళకి దణ్ణం పెడుతుంది అమ్మడు ….

తదుపరి యీ నాలుగవ వారం కధ... పూర్తిటపా చదవండి...

View the Original article