Blogger Templates and Widgets
Showing posts with label రాంకుమార్||. Show all posts
Showing posts with label రాంకుమార్||. Show all posts

Wednesday 29 October 2014 1:17 pm

కపిల రాంకుమార్|| ప్రకృతి -మనిషి || | janakiarm

రచన : kapilaram | బ్లాగు : janakiarm
కపిల రాంకుమార్|| ప్రకృతి  -మనిషి ||

పిడక, పుడక ఒకనాటి
వంటింటి ఇంధనాలు
ఆరోగ్యకర వంటకాలు
పిడకల దాలిలో కుండలో కాగిన పాల రుచి
ఆ తోడుపెట్టిన మీగడపెరుగు కల్పిన అన్నం
అందులోకి ఆవకాయబద్ద
నిమ్మపండంత వెన్నముద్ద
ఆహాఁ అది అమృత తుల్యమే కదా!
**
మట్టి గోడలు, అరుగులు 
పేడ అలుకుతో, ముగ్గుల అల్లికలమధ్య
అందమైన కుఢ్యాలను మించేవి కదా!
ఇప్పుడా పేడను అసహ్యయించుకుంటే
గ్రామీణ సంస్కృతిని అవమానపరచినట్టే!
మన మూలాలను సమూలంగా పాతిపెట్టినట్లే!
పశువులకొట్టంలోఊడ్చిన గడ్డి పేడ
ఎరువుల కుప్పై
పేడకళ్ళకు యింత ఊక కలిప... పూర్తిటపా చదవండి...


View the Original article

Monday 6 October 2014 12:12 pm

janakiarm : కపిల రాంకుమార్|| షట్పద్యాల మాలిక||

రచన : kapilaram | బ్లాగు : janakiarm
కపిల రాంకుమార్|| షట్పద్యాల మాలిక||
పూర్తిటపా చదవండి...


View the Original article