రచన : deepika gogisetty | బ్లాగు : నీరాజనం
View the Original article
నీలలోహిత రుద్రుని తరువాత బ్రహ్మ సృష్టి క్రమంలో 10 మంది పుత్రులను తన శరీరం నుండి సృష్టించాడు. వారు
- బ్రొటన వేలి నుండి దక్షుడు
- ఊరువులు (తొడలు) నుండి నారదుడు
- నాభి నుండి పులహుడు
- చెవుల నుండి పులస్యుడు
- చర్మం నుండి భృగువు
- చేతి నుండి క్రతువు
- ముక్కు నుండి అంగిరసుడు
- ప్ర్రాణం నుండి వసిష్ఠుడు
- మనస్సు నుండి మరీచి
- కన్నుల నుండి అత్రి
ఈ పది మందిలో నారదుడు నిత్య బ్రహ్మచారి అగుట వలన తన సృష్టి కార్యంలో ప్రత్యక్షంగా తోడ్పడక పోయినందువ... పూర్తిటపా చదవండి...
View the Original article