రచన : damaraju venkateswarlu | బ్లాగు : ఆహా ఏమి రుచి

సుందరకాండలో 58వ సర్గ అత్యంత ప్రధానమైనది. ఈ సర్గ చదివినా, విన్నా మొత్తం సుందరకాండ చేసిన, విన్న ఫలితం లభిస్తుంది. ఆంజనేయ స్వామి సీతాన్వేషణకి బయలుదేరి లంక చేరి సీతా మాతని కలిసి తాను రామ దూతనని ప్రకటించుకుని ఆవిడకి రాముని అంగుళీయకం అందించి ఆవిడ ఇచ్చిన చూడామణి తీసుకుని తిరిగి వచ్చే ముందు రాక్షసులతో యుద్ధం చేసి రావణుని ముందుకి వెళ్లి సుగ్రీవుని సందేశం అందించడమే కాకుండా రావణుడు తోక కాల్చమని ఆదేశించడంతో రాక్షసులు తోకకి నిప్పంటించగా  అదే తోకతో లంకా దహనం చేసి... పూర్తిటపా చదవండి...


View the Original article