Blogger Templates and Widgets
Showing posts with label Temples. Show all posts
Showing posts with label Temples. Show all posts

Tuesday, 23 December 2014 8:36 pm

ఆలయాలు ఎందుకు?? మనం ఆలయానికి ఎందుకు వెళ్ళాలి?? Temples - cosmic energy | తెలుగు విజ్ఞానం వినోదం

రచన : | బ్లాగు : తెలుగు విజ్ఞానం వినోదం

ఆలయాలు ఎందుకు?? మనం ఆలయానికి ఎందుకు వెళ్ళాలి??

పంచేద్రియాలు(కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం) మనకు జ్ఞానాన్నిచ్చే ఇంద్రియాలు... వీటి ద్వారానే మనం జ్ఞానాన్ని గ్రహించ గలుగుతాము..
పంచభూతాలు (గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం) మనకు తెలుసు.. వీటికి ఎంత శక్తి ఉందో కూడా మనకు తెలుసు..
అటువంటిదే విశ్వ శక్తి కూడా... ఈ విశ్వ శక్తి అనేది విశ్వంనుండి గ్రహించే శక్తి.. ఇది పంచేద్రియాలకు అతీతమైనది
అయితే ఈ శక్తిని గ్రహించే వేర్వేరు పద్ధతులను యోగశాస్త్ర గురువు పతంజలి మహర్శి మనకు అందించారు.. వీటిని పంచేద్రియాలద్వారా మాత... పూర్తిటపా చదవండి...

View the Original article

Thursday, 18 December 2014 7:19 pm

Kotappakonda | Temples of India

రచన : ilapavuluri janardhana venkateshwerlu | బ్లాగు : Temples of India

                               చేదుకో____  కోటయ్యా____  చేదుకో 

శుభకరమైన "శివ" శబ్దం సకల చరాచర సృష్టిలోని సమస్త జీవకోటికి ఆధారం.
 రూపరహితుడైన నాగాభరణధరుణికి భూలోకంలో ఎన్నో ఆలయాలు నిర్మించబడినాయి.
పురాణ గాధల ఆధారంగా ఈ పవిత్ర క్షేత్రాలలో చాలా చోట్ల సర్వేశ్వరుడు స్వయంభూ లింగంగా ఉద్భవించినవే !
ఒక్కో క్షేత్రానిది ఒక్కో ప్రత్యేకత.
మిగిలిన వాటికి పూర్తిగా భిన్నమైనదిగా పేర్కొనదగిన మహోన్నత క్షేత్రం ఒకటి మన రాష్ట్రంలో ఉన్నది.

View the Original article

Friday, 12 December 2014 3:33 pm

Sri Trivikrama (Ulaganda Perumal )Temple, Tirukovilurle | Temples of India

రచన : ilapavuluri janardhana venkateshwerlu | బ్లాగు : Temples of India

                         ఉలగండ పెరుమాళ్ ఆలయం, తిరుకొవిలుర్

ఎన్నో పౌరాణిక చారిత్రిక విశేషాలకు మరో చిరునామా తిరుకోవిలుర్ ! 
సుమారు వెయ్యి సంవత్సరాల క్రిందట నాటి తమిళ నాడులో పెద్ద నగరాలైన కంచి, మదురై మరియు తంజావూరుల సరసన నిలిచిన ఊరు తిరుకొవిలురు.
చోళ రాజులలో ప్రముఖులైన "రాజరాజ చోళుడు" అతని తమ్ముడు " ఆదిత్య పరాంతక చోళుడు" జన్మించినది తిరుకోవిలుర్ లోనే !!
వీరి తల్లి "వానవన్ మాదేవి" తిరుకోవిలుర్ రాజు "మలయమాన్ తిరుముడి కారి " కుమార్తె !
ఎడతెరపి లేకుండా అధికారం కోసం జరిగిన యుద్దాల వలన... పూర్తిటపా చదవండి...

View the Original article

Sunday, 7 December 2014 3:53 pm

Sri Krishna Dharmaraja Devasthanam, Moolapeta, Nellore | Temples of India

రచన : ilapavuluri janardhana venkateshwerlu | బ్లాగు : Temples of India

                            శ్రీ కృష్ణ ధర్మరాజ దేవస్థానం, నెల్లూరు 

భారత దేశం  భిన్న మతాల, సంస్కృతుల, విశ్వాసాల నిలయం. 
ముక్కోటి దేవతలకే కాక పురాణ పాత్రలను కూడా వివిధ కారణాలతో నమ్మకాలతో అర్చించడం భారతావనిలో కనపడుతుంది. 
ఉత్తర దక్షిణ భాగాలలో భీష్మ,దుర్యోధనుడు, కర్ణుడు, శకుని, అశ్వద్దామ, హిడింబి, ఘటోత్కచ లాంటి పాత్రల ఆలయాలున్నాయి అనేక ప్రాంతాలలో. 
మన రాష్ట్రంలోని పెన్నా నదికి ఆవల ఉన్న నెల్లూరు, చిత్తూరు సహా తమిళ నాడు లోని అనేక ప్రదేశాలలో కురుక్షేత్ర విజేతలు అయిన పాండు నందనులు, వారి సతి ద్రౌపది ద... పూర్తిటపా చదవండి...

View the Original article

Sunday, 23 November 2014 4:12 pm

Sri Konniyamman Temple, Coimbatore | Temples of India

రచన : ilapavuluri janardhana venkateshwerlu | బ్లాగు : Temples of India

                         శ్రీ కొన్నియమ్మన్ ఆలయం , కోయంబత్తూర్ 

కోయంబత్తూర్ గ్రామ దేవత "శ్రీ కొన్నియమ్మన్".
సుమారు అయిదు వందల సంవత్సరాలకు పూర్వం ఈ ప్రాంతాన్ని "ఇరుల" కులానికి చెందిన రాజులు పాలించేవారట.
తీవ్ర కరువు సంభవించి పంటలు పండలేదట.
ప్రజల కష్టాలు చూసిన రాజు దైవమే తన రాజ్యాన్ని కాపాడగలదని అమ్మల గన్న అమ్మను ప్రార్ధించాడట.
నాటి రాత్రి స్వప్న దర్శనమిచ్చిన తల్లి తనకు ఉత్సవం జరిపించమని తెలిపిందట.
ఆలయం లేని లోకపావనికి ఉత్సవం ఎలా చేయాలి ?
సర్వాంతర్యామి మరియు సర్వ రూపి అయ... పూర్తిటపా చదవండి...