రచన : K.S.M.Phanindra | బ్లాగు : "తెర"చాటు చందమామ
View the Original article
రెహ్మాన్ పాటల్లో నాకు ఎంతో ఇష్టమైన పాట “బొంబాయి” చిత్రంలోని “కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే” అన్నది. నా దృష్టిలో ఇది వేటూరి రాసిన గొప్ప పాటల్లో ఒకటి. కానీ చిత్రంగా ఈ పాట సాహిత్యం చాలా అపార్థాలకి దారితీసింది. ఓ మూడు సంఘటనలు చెప్తాను.
- నేను ఇంటర్ చదువుతున్నప్పుడు మా కాలేజీ ఫంక్షన్లో ఓ అమ్మాయి ఈ పాట తమిళ్లో పాడుతూ ఉంటే నా వెనుక కూర్చున్న ఇద్దరు కుర్రాళ్ళు ఆ అమ్మాయి గురించి కామెంట్ వేస్తూ చులకనగా అన్న మాటలు – “తెలుగులో పాడితే పాటలోని బూతులు తెలిసిపోతాయని తమిళ్లో పాడుతోందిరా!”. సినిమాలో కొత్తగా పెళ్ళైన స్నేహితురాలిని సరసంగా ఆట... పూర్తిటపా చదవండి...
View the Original article
No comments:
Post a Comment