రచన : AB | బ్లాగు : Co(s)mic Commentary
హమ్మయ్య! నిన్నటితో కార్తీకమాసం వెళ్ళిపోయింది... ఇంక  ఉపవాసాల బాధ తప్పింది. అంటే నేనేదో కార్తీకమాసమంతా విపరీతంగా ఉపవాసాలు చేసేసి శుష్కించి పోయానేమోనని భయపడకండి. నా బాధ కార్తీకమాసంలో కనీసం ఒక్క రోజైన ఉపవాసం ఉండలేదే అని!!

ఈ కార్తీకమాసమంతా అద్దంలో మొహం చూసుకోవాలంటే భయపడాల్సి వచ్చింది. నేను అద్దంలో ఇలా చూడడం ఆలస్యం అందులోంచి అంతరాత్మ ప్రశ్నల వర్షం కురిపించేది. అదెలా సాధ్యం అనే వాళ్ళంతా పాత సినిమాలు చూడ ప్రార్థన! ఆ ప్రశ్నలు ఇలా సాగేవి

ఈ నెలలో వారానికి కనీసం ఒక్క రోజు ఉపవాసం ఉండలేవా?
ఒక్క రోజు ఉండలేకపోతే అధమపక్షం ఒక్క పూట తినకుండా... పూర్తిటపా చదవండి...


View the Original article