మా మహిళామండలి వాళ్ళందరితో శ్రీశైలం యాత్రకు వెళ్ళినప్పటి ఫోటోలు మరియు మా మహిళామండలి వాళ్ళు నిర్వహించిన క్రిస్‌మస్ పార్టీ ఫోటోలు
పూర్తిటపా చదవండి...
View the Original article
మా మహిళామండలి వాళ్ళందరితో శ్రీశైలం యాత్రకు వెళ్ళినప్పటి ఫోటోలు మరియు మా మహిళామండలి వాళ్ళు నిర్వహించిన క్రిస్‌మస్ పార్టీ ఫోటోలు
పూర్తిటపా చదవండి...
View the Original article
కుదురుగా నిలవవుగా ఓ చోట…
నీలి వర్ణాల అద్భుతం….!
చూడలేని ఆకాశానికే కళ్ళుగా…
గుట్టుగా దాచేను సూర్యుని కిరణాలని….!
…………….నీలి మేఘాలు
... పూర్తిటపా చదవండి...నిన్ను చూడక ఉన్న రోజున బెంగ పెట్టుకుని మారం చేసిన నా చిన్నతనం గుర్తుంది..
నిన్ను చూసాక ఎగిరి నీ మెడ చుట్టూ అల్లుకుని మనసు పొందిన ఆనందం గుర్తుంది…
నాకు జ్వరం వచ్చినప్పుడు నా గుండెలపై నీ చేతి స్పర్శ ఎంత హాయినిచ్చేదో గుర్తుంది..
నిన్ను ఎన్నో సార్లు విసిగించినా నీ కోపానికి కారణమైన, నా కన్నీరు చూసి ఇట్టే కరిగిపోయిన నీ ప్రేమ గుర్తుంది..
నీతో బజారు వెళ్ళటం…నువ్వు కొని ఇచ్చిన బొమ్మలతో ఆడుకున్న రోజులు ఇంకా గుర్తుంది….
నాన్న….!
చిన్న ప్రాయంలో నీ భుజాన పెట్టుకుని లోకమంతా తిప్పావు
వేలు పట్టుకుని నడిపిస్తూ నా ప్రతి అడుగులో ధైర్యాని నింపావు..
నన్నే నీ ప్రపంచంగా చేసుకుని... పూర్తిటపా చదవండి...
View the Original article
ఇది కళ్ళకు చాలా మంచిది.
పిల్లలకు అయినా, పెద్ద వాళ్ళకు అయినా – కళ్ళ వ్యాధులు రాకుండా సాధ్యమయినంత వరకు
కాపాడుతుంది. ఇది రెగ్యులర్ గా తింటూ ఉండాలి.
ఇది చలి కాలం ఎక్కువ వొస్తుంది. వొంటికి బాగా వేడి చేస్తుంది.
అందుకని దీన్ని బాగా కడిగి, చిన్న చిన్న ముక్కలు తరిగి ఒక ఉల్లిపాయ, ఒక టమోటా , పచ్చి సెనగ పప్పు, ఉప్పు, పసుపు ,కారం
అన్నీ వేసి కుక్క... పూర్తిటపా చదవండి...
View the Original article
ఈ కాలం లో అల్లం వాడకం ఎంతో మంచిది. అందుకని అన్ని కూర ళ్ళోనూ అల్లం పేస్టు వేసుకోవడం వల్ల,
జలుబుని చాల వరకు దూరంగా ఉంచుకునే అవకాశం ఉంటుంది…
అందుకనే నేను, ఈ చలి కాలంలో ఏ వంటల్లో అయినా, అల్లం పేస్టు వేసి కూర చేస్తూ ఉంటాను.
అలాగే ఒక బంగాళ దుంప, ఒక టమోటా , ఒక ఉల్లి పాయ, సగం కాప్సికం వేసి కూర చేసాను.
మామూలుగా బాండీలో రెండు స్పూన్స్ నూనె వేసుకుని, పోపు వేసి, ఉల్లిపాయలు వేసి,
ఉల్లి పాయలు వేగిన తర్వాత – బంగాళ దుంపలు, టమోటా , కాప్సికం వేసి
ఉప్పు పసుపు వేసి మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కొంచెం కారము, అల్లం పేస్టు వేసి
ఇంకొంచెం సేపు మగ్గ నిచ్చాక కొత్తిమీర వేసి దింపు కోవటమే... పూర్తిటపా చదవండి...
View the Original article
నిమ్మకాయ పప్పు తయారు చేయటం చాలా ఈజీ.
ఒక గ్లాసు కంది పప్పు తీసుకుని, ఒక అర గంట నానబెట్టి ,కుక్కర్లో పెట్టి , రెండు విజిల్స్ వొచ్చే వరకు
ఉడికించి , మెత్తగా మెదిపి – పసుపు, ఉప్పు వేసి ఉంచాలి.
తర్వాత బాండీ లో నూనె పెట్టుకుని – పోపు దినుసులు, ఒక చిన్న ఎండు మిరపకాయ తుంచి వేసి , దాంట్లో పోపువేసుకోవాలి.
పోపు చల్లారాక … దాంట్లో ఒక చెక్క నిమ్మ కాయ... పూర్తిటపా చదవండి...
View the Original article
అటుకులు-ఖర్జూరం పాయసం
4 కర్జూరాలని ఒక గంట ముందు నానబెట్టుకోవాలి ..
అలా నానబెట్టిన కర్జూరాలని మిక్సీలో వేసి వాటితో పాటు అన్నము, పాలు, 8 స్ప్పూన్ల చక్కర వేసి, మిక్సీ వేయాలి.
పూర్తిటపా చదవండి...
View the Original article
ఒక కప్పు మినప్పప్పు , కొంచెం మెంతులు, సగం కప్పు సోయా – 5 గంటలు నానబెట్టాలి.
తర్వాత రుబ్బుకుని ఇడ్లీ వేయటమే !