రచన : సరళాదేవి | బ్లాగు : నీలి మేఘాలు
View the Original article
కావాల్సిన పదార్ధాలు :
- ముల్లంగి
- క్యారట్
- గోదుమ పిండి
- ఉప్పు
- కారం
- పసుపు
- చిటెకెడు గరం మసాల
- కొత్తి మీర
- కరివేపాకు
- చిటికెడు చక్కర
ఈ కాలం లో ముల్లంగి బాగా దొరుకుతుంది. ముందుగా గోధుమ పిండి లో , కొంచెం ఉప్పు వేసి, కొంచెం నూనె వేసి …
బాగా కలిపి నీళ్ళూ వేసి చపాతి పిండి లా కలుపుకోవాలి . కొంచెం నూనె వేసి పిండిని బాగా మర్దించాలి.
అది ఒక గంట … రెండు గంటలు నాననివ్వాలి.
తర్వాత , ఒక క్యారట్ , ఒక ముల్లంగి ని ( మీ ఇష్టాన్ని బట్టి ఎన్ని క... పూర్తిటపా చదవండి...
View the Original article
No comments:
Post a Comment