రచన : సరళాదేవి | బ్లాగు : నీలి మేఘాలు

ఈ కాలం లో అల్లం వాడకం ఎంతో మంచిది. అందుకని అన్ని కూర ళ్ళోనూ అల్లం పేస్టు వేసుకోవడం వల్ల,
జలుబుని చాల వరకు దూరంగా ఉంచుకునే అవకాశం ఉంటుంది…

అందుకనే నేను, ఈ చలి కాలంలో ఏ వంటల్లో అయినా, అల్లం పేస్టు వేసి కూర చేస్తూ ఉంటాను.
అలాగే ఒక బంగాళ దుంప, ఒక టమోటా , ఒక ఉల్లి పాయ, సగం కాప్సికం వేసి కూర చేసాను.

మామూలుగా బాండీలో రెండు స్పూన్స్ నూనె వేసుకుని, పోపు వేసి, ఉల్లిపాయలు వేసి,
ఉల్లి పాయలు వేగిన తర్వాత – బంగాళ దుంపలు, టమోటా , కాప్సికం వేసి
ఉప్పు పసుపు వేసి మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కొంచెం కారము, అల్లం పేస్టు వేసి
ఇంకొంచెం సేపు మగ్గ నిచ్చాక కొత్తిమీర వేసి దింపు కోవటమే... పూర్తిటపా చదవండి...

View the Original article