రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta
View the Original article
మా స్వగ్రామము కాకినాడ చేరుకొన్నాము. యోగ సాధన కూడా బాగా సాగుతోంది. మధ్య లో ఏవైనా అనుమానములు వస్తే వాటికి సమాధానములు ఏదో రకముగా నివృత్తి అవటము మొదలైంది. ఈ సాధన తో పాటు సమస్యలు అంత ఎక్కువ అయాయి. సమస్యలు పెరుగుతున్న కొద్దీ సాధన ఇంకా ఎక్కువ పట్టుగా సాధన తీవ్రముగా సాగేది. ఒక సగ భాగము తీవ్రమైన సమస్యలు, ఇంకొక సగ భాగము అంతే విశేషమైన అనుభవములు రెండు వైపులా సమానముగా జరిగేవి. దానిని బట్టి నా గురువు దత్తుడు నేను ఈ సాధన లో నిలబడతానా, లేక నా వల్ల కాదని ఆగిపోతానా, అని ఎక్కువ పరీక్షిస్తున్నాడని అర్ధమయి ఆయన నే 'అన్యధా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ'... పూర్తిటపా చదవండి...
View the Original article
No comments:
Post a Comment