Blogger Templates and Widgets
Showing posts with label పప్పు. Show all posts
Showing posts with label పప్పు. Show all posts

Saturday, 29 November 2014 4:11 pm

నిమ్మకాయ పప్పు | నీలి మేఘాలు

రచన : సరళాదేవి | బ్లాగు : నీలి మేఘాలు

నిమ్మకాయ పప్పు తయారు చేయటం చాలా ఈజీ.
ఒక గ్లాసు కంది పప్పు తీసుకుని, ఒక అర గంట నానబెట్టి ,కుక్కర్లో పెట్టి , రెండు విజిల్స్ వొచ్చే వరకు
ఉడికించి , మెత్తగా మెదిపి – పసుపు, ఉప్పు వేసి ఉంచాలి.

IMG-20141124-WA0003

తర్వాత బాండీ లో నూనె పెట్టుకుని – పోపు దినుసులు, ఒక చిన్న ఎండు మిరపకాయ తుంచి వేసి , దాంట్లో పోపువేసుకోవాలి.
పోపు చల్లారాక … దాంట్లో ఒక చెక్క నిమ్మ కాయ... పూర్తిటపా చదవండి...

View the Original article

Saturday, 1 November 2014 10:42 am

గుమ్మడి ఆకుతో పప్పు | పెరటితోట

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట

తీపిగుమ్మడి హల్వా పోస్ట్‌లో రాసినట్టు గుమ్మడి ఆకుతో బెంగాలీ వాళ్ళు కూర చేసుకుంటారట.ఈ విషయం నెట్‌లో చదివితే తెలిసింది.అంతే కాకుండా ఈ మధ్య మా ఇంటికి వచ్చిన ఒక బెంగాలీ అబ్బాయి కూడా ఈ విషయాన్ని ధృవీకరించాడు.ఈ ఆకుతో పప్పు చేసి చూశాను.రుచిగానే వుంది.

IMG_3398

మా ఊళ్ళో హస్తకళల ప్రదర్శన జరిగినప్పుడు చూడడానికి వెళ్తే అక్కడ మట్టితో(టెర్రాకోట)తయారుచేసిన వంటపాత్రలు కనపడ్డాయి... పూర్తిటపా చదవండి...

View the Original article

Tuesday, 14 October 2014 11:01 am

పెరటితోట : తుమ్మి కూర పప్పు

రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట

తుమ్మి మొక్కలు ఎక్కడైనా విరివిగా పెరుగుతుంటాయి.తుమ్మి పూలు చూడడానికి భలే అందంగా ఉంటాయి.

IMG_3185

వీటి ఆకుల్ని జలుబు,దగ్గు,తలనొప్పికి మందుగా వాడతారని ఈమధ్యే తెలిసింది.వీటితో వంటలు కూడా చేయొచ్చా అని వెదికితే తెలంగాణా ప్రాంతంలో వినాయక చవితి అప్పుడు పచ్... పూర్తిటపా చదవండి...

View the Original article