Blogger Templates and Widgets
Showing posts with label Spicy. Show all posts
Showing posts with label Spicy. Show all posts

Tuesday 18 November 2014 3:54 pm

చామదుంపల వేపుడు/ Spicy Colacasia fry | Telugu Vantillu

రచన : swethadhaara | బ్లాగు : Telugu Vantillu
చామదుంపల వేపుడు చామదుంపల వేపుడు ఇష్టపడని వారు తక్కువనె చెప్పాలి…కర కర  చామదుంపల వేపుడు యెలా చేయాలొ చూద్దాం. కావల్సినవి: చామదుంపలు పావు కిలో నూనె 5 స్పూన్లు ఉప్పు తగినంత కారం రెండు చెంచాలు వెల్లుల్లి 6 పాయలు విధానం: చామదుంపల్ని నీటిలో బాగ కడగాలి. ఒక గిన్నెలో నీరు తీసుకుని వాటిని వుడికించుకొవాలి. కుక్కర్లో ఐతే మరీ మెత్తగ అయిపొతాయి చూసుకోవాలి. మరీ మెత్తగా ఐతె బాగోదు. మూడు నిముషాల తరువాత ఒకసారి చూస్తు […]... పూర్తిటపా చదవండి...

View the Original article

Tuesday 11 November 2014 11:33 pm

ఆంధ్రా రాజధాని కి రాజకీయ నాయకుల పేర్లు పెట్టవద్దు.. | Spicy India

రచన : Murthy | బ్లాగు : Spicy India


ఇంత వరకు ఆంధ్రుల కొత్త రాజధాని పేరుని ప్రకటించలేదు.బహుశా ఈ దశ లో వెల్లడిస్తే లేని పోని అడ్డంకులు,వివాదాలు వస్తాయని కావచ్చు.అయితే చనిపోయిన లేదా మరణించిన ఏ రాజకీయ నాయకుని పేరుని పెట్టవద్దు.ఆంధ్రుల కి కావలసినంత గొప్ప చరిత్ర వుంది.ఆ చరిత్ర పుటల్లోకి వెళ్ళి అన్ని వర్గాలు ఆమోదించే విధంగా పేరుని వెదికి పెట్టాలి.అంతే తప్ప ఇప్పుడు ఒక పొలిటీషియన్ పేరు ఒకరు పెడితే రాబోయే కాలం లో ఇంకో ప్రభుత్వం వస్తే దాన్ని మార్చినా ఆశ్చర్యం లేదు.కనుక అలాంటి వివాదాలకి తావు లేకుండా రాజధాని పేరు పెట్టాలి.ఒకప్పుడు బౌద్ధం వర్దిల్లిన నే... పూర్తిటపా చదవండి...


View the Original article

Saturday 1 November 2014 10:12 pm

"కార్తికేయ" సినిమా పై నా రివ్యూ..! | Spicy India

రచన : Murthy | బ్లాగు : Spicy India

తెలుగు,తమిళ్ భాషల్లో రెండు వెర్షన్లు తీశారేమో రెండు వాసనలు సినిమాలో ఉన్నాయి.అయితే లోకేషన్లు కొత్తవి కావడం వల్ల చూడటానికి బావున్నాయి.నిఖిల్ గాని స్వాతి గాని తమ పాత్రలకి న్యాయ... పూర్తిటపా చదవండి...


View the Original article