క్లారిటీ లేకపోతే జీవితంలో ఎంత struggle అవుతామో మనలో చాలామందికి తెలీదు..
అందరిలానే ఊహ తెలిసినప్పటి నుండి కొన్నేళ్ల పాటు నేను డిఫెన్స్‌లో బ్రతికేశాను..
“ఎదుటి వ్యక్తి బిహేవియర్‌ని బట్టి నీ బిహేవియర్ మార్చుకుంటూ బ్రతకాలి” అంటూ డిఫెన్స్‌లో బ్రతికేలా గైడ్ చెయ్యడానికి సొసైటీ మనపై చూపించే శ్రద్ధ అస్సలు మనకంటూ మనం ఎలాంటి వ్యక్తిత్వంతో ఉండాలో గైడ్ చెయ్యడంలో ఫెయిలవుతోంది.
ఎప్పుడు చూసినా.. అవతలి మనిషి బిహేవియర్‌ని చూసి బాధపడడం.. భయపడడం.. ఇన్‌సెక్యూర్డ్ ఫీలవడం.. అగ్రెసివ్ అవడం.. అపార్థం చేసుకోవడం.. వీలైతే కసి తీర్చుకోవడం.. ఇలా ఎదుటి వ్యక్తిని గమనించడంలోనే మన సగం జీవితం అయిపోతోంది.పూర్తిటపా చదవండి...
View the Original article
No comments:
Post a Comment