రచన : kastephale | బ్లాగు : కష్టేఫలేస్వర్గం వద్దు బాబోయ్! పూర్వం ముద్గలుడనే మహర్షి ఉంఛ వృత్తితో జీవించేవారు. ఉంఛ వృత్తి అంటే, పొలంలో యజమాని వదలి వేసిన ధాన్యపు గింజలని,రాలిన ధాన్యపు కంకులను ఏరుకుని ఆహారం సమకూర్చుకుని జీవించడం. దీనినే ‘పరిగి ఏరుకోడం’ అనీ అంటారు. ధాన్యం దంపిన రోటి వద్ద వదలివేయబడ్డ బియ్యపు గింజలను ఏరుకుని పొట్టపోసుకోవడం, తరవాతి కాలంలో ఈ వృత్తిని అవలంబించేవారు నారాయణ నామ స్మరణ చేస్తూ వీధి వెంట వెళుతుండగా, ఎవరైనా స్వఛ్ఛంధంగా ఇచ్చిన ధాన్యం పుచ్చుకోవడం. […]...
పూర్తిటపా చదవండి...View the
Original article