రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను
"నువ్వు నడుచు దారుల్లో పూలు పరిచి నిలుచున్నా.. అడుగు పడితె గుండెల్లో కొత్త సడిని వింటున్నా..." చిత్ర పాట వింటూ ఉంటే ఆలోచనలు ఎక్కడెక్కడో తిరిగొచ్చాయి కాసేపు. పూలు పరిచిన బాటలో నడవడం, మనం నడిచే బాటలో మనకోసం మరొకరు పూలు పరిచి నిలబడడం.. రెండూ వేరువేరు కదూ. పూలబాటని ఎంచుకోవడం చాయిస్ అయితే, పూలు పరిచి నిలబడడం చాన్స్ అనుకోవాలి. మొదటిదాని కన్నా రెండోది గొప్ప విషయం, కచ్చితంగా.

పూలకీ, ముళ్ళకీ అవినాభావ సంబంధం. ముళ్ళున్న చెట్లకి అందమైన పూలు పూస్తాయి అదేమిటో. బహుశా, అందమైన పూలకి రక్షణ కోసం ఆ ముళ్ళు అనుకోవాలి మనం... పూర్తిటపా చదవండి...


View the Original article