Blogger Templates and Widgets
Showing posts with label మనసులో. Show all posts
Showing posts with label మనసులో. Show all posts

Wednesday 18 February 2015 10:11 am

ఆ మనిషి ( మనసులో ) లేని నేను ...? | మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే

రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి

చిన్న దేవుడికి చిన్న గుడి చాలు
చిన్న పాదుకి చిన్న ప్రాపు చాలు
నా చిటికెడు సారాకి, చిన్న గాజు కుప్పె చాలినట్టు

చిన్న విత్తుకు చిటికెడు నేల చాలు
చిన్న వ్యాపకానికి చిన్న శ్రమ చాలు
నా చిన్న జాడీ కొంచెం నూనెకు చాలినట్టు.

చిన్న రొట్టెకి చిన్న బుట్ట చాలు
చిన్న బుర్రకి చిన్న దండ చాలు
నా చిన్న గుడిశకి చిన్న కర్ర చాలినట్టు.

చిన్న పడవకి చిన్న సెలయేరు చాలు
చిన్న ఓడకి చిన్న నావికుడు చాలు
నా చిన్న నోటుకి చిన్న చుట్ట సరిపడినట్టు

చిన్ని పొట్టకు  చిన్న తింది చాలు
కనుక ఓ సరసమైన దొరసానీ వేరే చెప్పనేల
నే తెచ్చిన చిన్న తాండ్రకి ఈ చిన్న... పూర్తిటపా చదవండి...



View the Original article

Thursday 16 October 2014 11:03 am

మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే : ఏం వ్రాయాలో తేలక. మనసులో మాట మూగబొయిన జ్ఞాపకం ఇది

రచన : నేనేవరో మీకు తెలుసా ప్లీజ్ తెల్సుకునే ప్రయత్నం చేయకండి | బ్లాగు : మనసాతుళ్ళి పడకే అతిగా ఆశ పడకే
నా మనసులో ఏముందో వ్రాయాలి. కానీ ఎలా? ఎక్కడనుండీ మొదలుపెట్టాలి? ఏమని చెప్పాలి? ప్రేమలేఖలయితే ఎందరో వ్రాసారు. రిఫరెన్స్ దొరుకుతాయి. మరి గతంలో ఎవరయినా మనసులో మాట వ్రాసుంటారా? వ్రాస్తే మాత్రం బయటకి చెప్పుకుంటారా? ప్రేమ అనే పదానికి.. సారీ భావానికి అర్ధాన్ని వివరించాలని చరిత్రలో మొదటి పేజీ నుండి ఎందరో ప్రయత్నించారు. ఆ మహాయఙ్ఞానికి నేను సయితం సమిధనిచ్చా. అయినా ఆ మహాశక్తి విశ్వరూపం ఆవిష్కరింపబడలేదు. నిజమే అదే జరుగుంటే ఈ ప్రపంచం ఇలా ఉండేదా ఏమిటి? అయినా పదాలని వివరించగలంగానీ భావాల్ని అందులోనూ ప్రేమని నిర్వచించాలనుకోవటం ఏంటి నా వెర్రి కానీ.
పూర్తిటపా చదవండి...

View the Original article