రచన : innaiah | బ్లాగు : మానవవాదం
రామాయణంవికటకవి చిన్నాన్న రామనవమి ఫలహారానికి ఎండు ద్రాక్ష శుభ్రం చేసుకుంటూ ఉన్నాడు. నేనన్నాను - చిన్నాన్నా. ఈ రోజు రాత్రి మైదానంలో రామకథ ఉంది. వస్తారా ? చిన్నాన్న - ఏమిటి ఈ రోజు ఘట్టం ?నేను - ఎందుకు చిన్నాన్నా? నీతి బద్ధుడు, పురుషోత్తముడు, అయిన రాముడు ఒకదాన్ని మించి ఒకటి ఎన్నో ఆదర్శాలు చూపాడు కదా!చిన్నాన్న - అవును, చూపించకపోవడానికే, చూపించాడు. అబలను ఎలా దుఃఖాల పాలు చేయాలి? సతి, సాధ్వి అయిన... పూర్తిటపా చదవండి...

View the Original article