Blogger Templates and Widgets
Showing posts with label మానవవాదం. Show all posts
Showing posts with label మానవవాదం. Show all posts

Saturday 31 January 2015 1:42 pm

దక్షిణ భారత్ నుండి ఉత్తర అమెరికా వరకు | మానవవాదం

రచన : innaiah | బ్లాగు : మానవవాదం
http://kinige.com/…/South+India+to+North+America+Journey+ofదక్షిణ భారత్ నుండి ఉత్తర అమెరికా వరకుస్వీయ చరిత్ర -ఇన్నయ్య నరిసెట్టి జీవితానుభవాలు -కినిగిలో చదవండి... పూర్తిటపా చదవండి...

View the Original article

Tuesday 6 January 2015 11:11 pm

జ్యోతిష్యాన్నిఖగోళం పోల్చి చెప్పాలి | మానవవాదం

రచన : పంతుల జోగారావ్ | బ్లాగు : కథా మంజరి
నవ్య వార పత్రికలో ప్రచురణ... పూర్తిటపా చదవండి...

View the Original article

Saturday 3 January 2015 10:00 am

భారతీయ జ్యొతిష్యం లొ | మానవవాదం

రచన : Usha Rani K | బ్లాగు : మరువం

పూర్తిటపా చదవండి...


View the Original article

Sunday 21 December 2014 11:01 am

దేవుదున్నాడా? ముత్తేవి రవీంద్రనాథ్ గ్రంథం | మానవవాదం

రచన : innaiah | బ్లాగు : మానవవాదం
దేవుదున్నాడా ముత్తేవి రవీంద్రనాథ్ గ్రంథం జనవరి 6 -2015 విజయవాడ,ఇండియ పుస్తకప్రదర్శన లో ఆవిష్కరణసాయంత్రం- హేతువాద పత్రిక సంపాదకుడు రావిపూడి వెంకటాద్రి  ప్రసంగంwriter... పూర్తిటపా చదవండి...

View the Original article

Monday 8 December 2014 9:36 pm

ఎస్.వి.పంతులు –1934-2014 | మానవవాదం

రచన : innaiah | బ్లాగు : మానవవాదం
ఎస్.వి.పంతులు –(left in picture)హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ కు వెడితే అక్కడ సాధారణమైన దుస్తులతో పొట్టిగా ఉన్న వ్యక్తి కనిపిస్తాడు. పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు ప్రముఖ నాయకులు తరచు పంతులుగారిని పిలవండి అంటూంటారు. ఆయనే ఎస్.వి. పంతులు. ఎవరికి ఏ సందేహం వచ్చినా, ఏ సమాచారం కావలసినా పంతులుగారే ఆదుకుంటారు. విషయ పరిజ్ఞానంలో అసాధారణ జ్ఞాపక శక్తిగల పంతులుగారు సౌమ్యుడు,... పూర్తిటపా చదవండి...

View the Original article

Wednesday 12 November 2014 12:33 am

లైబ్రరి ఆఫ్ కాంగ్రెస్ లో ఇన్నయ్య రచనలు లింక్: | మానవవాదం

రచన : innaiah | బ్లాగు : మానవవాదం
లైబ్రరి  ఆఫ్ కాంగ్రెస్ లో ఇన్నయ్య రచనలు  లింక్:http://catalog2.loc.gov/cgi-bin/Pwebrecon.cgi?DB=local&Search_Arg=innaiah+narisetti&Search_Code=GKEY^*&CNT=100&type=quick... పూర్తిటపా చదవండి...

View the Original article

Wednesday 5 November 2014 9:32 pm

ఆదర్శవ్యక్తులు:‘ఖట్టర్ కాకా’ :తెలుగు సేత: జె.లక్ష్మిరెడ్డి | మానవవాదం

రచన : innaiah | బ్లాగు : మానవవాదం
మైథిలీ మూలం ‘ఖట్టర్ కాకా’ హరిమోహన్ ఝా      ఆదర్శవ్యక్తులునా చేతిలో పుస్తకం చూసి చిన్నాన్న అడిగాడు - ఏదో లావు పుస్తకంతో బయలుదేరావే!నేనన్నాను - ‘ఆదర్శ చరితావళి’చిన్నాన్న చిరునవ్వు నవ్వి అన్నాడు - ఈ రోజుల్లో ఎవరైనా ఇందులోని ఆదర్శాల ప్రకారం నడిస్తే నేరుగా పిచ్చాసుపత్రికే పోతారు!నేను - అలా ఎందుకంటారు చిన్నాన్నా? చూడండి, సత్యవాది, దానవీరుడు అయిన హరిశ్చంద్ర మహారాజు ఎలాంటివాడో! ‘... పూర్తిటపా చదవండి...

View the Original article

Saturday 1 November 2014 9:57 pm

ఇన్నయ్య నరిసెట్టి, కోమల వెనిగళ్ళ రచనలకు లింక్ లు | మానవవాదం

రచన : innaiah | బ్లాగు : మానవవాదం
links for books of Innaiah and KomalaAVKF books linkhttp://www.avkf.org/BookLink/view_authors.php?cat_id=3484-- Kinige books linkshttp://kinige.com/book/South+India+to+North+America+Journey+of+Journalisthttp://kinige.com/book/My+America+TourM.N.Roy Photo Albumhttp://kinige.com/kbook.php?id=2916Political History of Andhra Pradeshhttp://kinige.com/kbook.php?id=2608Evelyn Trent... పూర్తిటపా చదవండి...

View the Original article

Friday 31 October 2014 10:17 am

సంజీవ దేవ్ ఇన్నయ్యకు రాసిన ఉత్తరాలలొ ఒకటి | మానవవాదం

రచన : innaiah | బ్లాగు : మానవవాదం
https://www.facebook.com/Sanjivadev/photos/a.578723512166669.1073741828.578631185509235/793899283982423/?type=1&theater--link... పూర్తిటపా చదవండి...

View the Original article

Wednesday 29 October 2014 9:36 am

ఇన్నయ్య నరిసెట్టి జీవనగమనం కినిగి లో విడుదల | మానవవాదం

రచన : innaiah | బ్లాగు : మానవవాదం
http://kinige.com/book/South+India+to+North+America+Journey+of+Journalist... పూర్తిటపా చదవండి...

View the Original article

Monday 20 October 2014 10:08 am

మానవవాదం : భగవద్గీత--హరిమోహన్ ఝా -- తెలుగు-జె. లక్ష్మీరెడ్డి

రచన : innaiah | బ్లాగు : మానవవాదం
మైథిలీ మూలం ‘ఖట్టర్ కాకా’ హరిమోహన్ ఝా భగవద్గీతనా చేతిలో భగవద్గీత చూసి వికటకవి చిన్నాన్న అన్నాడు - ఏం నాయనా! ఈ మధ్య గీతా పారాయణం చేస్తున్నావా ఏం? అలా అయితే నీకు దూరంగా ఉండాలి!నేను ఆశ్చర్యపోయి అడిగాను - ఎందుకు చిన్నాన్నా?చిన్నాన్న - చూడబ్బాయ్, మొదట అర్జునునిలో ప్రేమ, మమకారం ఉండేవి. ‘వీళ్ళు అన్నదమ్ములు. వీళ్ళు చిన్నాన్న - పెదనాన్నలు, ఆయన పితామహుడు, వీళ్ళ పైకి చేయి ఎలా ఎత్తేది?’ అని... పూర్తిటపా చదవండి...

View the Original article

Saturday 18 October 2014 6:51 pm

మానవవాదం : సంజీవదేవ్ by ముత్తేవి రవీంద్రనాథ్

రచన : innaiah | బ్లాగు : మానవవాదం
స్ఫూర్తి ప్రదాత సంజీవదేవ్ -- ముత్తేవి రవీంద్రనాథ్, 98491 31029.పరిచయం :- ఆయనో సాదా సీదా మనిషి. ఆయనకేమీ డిగ్రీలూ గట్రా లేవు. పుట్టింది ఏ పండితవంశంలోనో కాదు - స్థితిపరులైన వ్యవసాయదారుల కుటుంబంలో. బాల్యం కొంతకాలం మేనమామల ఇంట కృష్ణా జిల్లా నందిగామ సమీపంలోని కోనాయపాలెంలోనూ, తరువాత జీవితం అంతా తెనాలి సమీపంలోని తన... పూర్తిటపా చదవండి...

View the Original article

Thursday 16 October 2014 9:56 pm

మానవవాదం : రామాయణం--పురాణ ప్రలాపం (ఆచారాలు - ఆక్షేపణలు

రచన : innaiah | బ్లాగు : మానవవాదం
రామాయణంవికటకవి చిన్నాన్న రామనవమి ఫలహారానికి ఎండు ద్రాక్ష శుభ్రం చేసుకుంటూ ఉన్నాడు. నేనన్నాను - చిన్నాన్నా. ఈ రోజు రాత్రి మైదానంలో రామకథ ఉంది. వస్తారా ? చిన్నాన్న - ఏమిటి ఈ రోజు ఘట్టం ?నేను - ఎందుకు చిన్నాన్నా? నీతి బద్ధుడు, పురుషోత్తముడు, అయిన రాముడు ఒకదాన్ని మించి ఒకటి ఎన్నో ఆదర్శాలు చూపాడు కదా!చిన్నాన్న - అవును, చూపించకపోవడానికే, చూపించాడు. అబలను ఎలా దుఃఖాల పాలు చేయాలి? సతి, సాధ్వి అయిన... పూర్తిటపా చదవండి...

View the Original article