రచన : innaiah | బ్లాగు : మానవవాదం
మైథిలీ మూలం ‘ఖట్టర్ కాకా’ హరిమోహన్ ఝా భగవద్గీతనా చేతిలో భగవద్గీత చూసి వికటకవి చిన్నాన్న అన్నాడు - ఏం నాయనా! ఈ మధ్య గీతా పారాయణం చేస్తున్నావా ఏం? అలా అయితే నీకు దూరంగా ఉండాలి!నేను ఆశ్చర్యపోయి అడిగాను - ఎందుకు చిన్నాన్నా?చిన్నాన్న - చూడబ్బాయ్, మొదట అర్జునునిలో ప్రేమ, మమకారం ఉండేవి. ‘వీళ్ళు అన్నదమ్ములు. వీళ్ళు చిన్నాన్న - పెదనాన్నలు, ఆయన పితామహుడు, వీళ్ళ పైకి చేయి ఎలా ఎత్తేది?’ అని... పూర్తిటపా చదవండి...

View the Original article