Blogger Templates and Widgets
Showing posts with label విశేషాలు. Show all posts
Showing posts with label విశేషాలు. Show all posts

Wednesday 22 October 2014 10:11 pm

eco ganesh : దీపావళి విశేషాలు

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
దీపావళి అంటే దీపాల వరుస అని అర్ధం. దీపమాలికలతో లక్ష్మీదేవికి నీరాజనమిచ్చే రోజు కావడం చేత దీనికి దీపావళి అని పేరొచ్చింది. ఆశ్వయుజ అమావాస్య రోజున దీపావళి పండుగ జరుపుకుంటాం.

పూర్తిటపా చదవండి...


View the Original article

Tuesday 21 October 2014 7:51 pm

eco ganesh : నరక చతుర్దశి విశేషాలు

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
22-10-2014, బుధవారం, ఆశ్వీయుజ బహుళ చతుర్దశి - నరక చతుర్దశి

పురాణ ప్రాశస్త్యం: పూర్వం నరకాసురుడనే రాక్షసుడు ప్రాక్ జ్యోతిష్యపురాన్ని పరిపాలించేవాడు. ఆ ప్రాక్ జ్యోత్సిహ్యపురం అ... పూర్తిటపా చదవండి...


View the Original article

Monday 20 October 2014 10:32 pm

eco ganesh : ధనత్రయోదశి విశేషాలు

రచన : eco vinayaka | బ్లాగు : eco ganesh
21-10-2014, మంగళవారం, ఆశ్వీయుజ బహుళ త్రయోదశి - దీనికే ధనత్రయోదశి, ధన్వంతరి జయంతి అని పేరు.

ధనత్రయోదశి విశేషాలు:

పురాణప్రాశస్త్యం : పాలసముద్రంలో మందరపర్వతాన్ని అమృతం కోసం దేవతలు, రాక్షసులు చిలికినప్పుడు అమృతభాండాన్ని ఒక చేతితోనూ, శంఖువును మరొకచేతితోనూ, మూలికలు, చక్రం మిగితా చేతితులలో ధరించి ఆశ్వయుజ బహుళ ద్వాదశి నాడు ఉధ్బవించాడు #ధన్వంతరి అంటూ పురాణ కధనం. ఈయన్ను పూజించడం వలన ఆరోగ్యం సిద్ధిస్తుంది.

ధనత్రయోదశి కధ:

పూర్వం హిమ అనే పేరుగల రాజు ఉండేవాడు. అతనికి ఒకడే కుమారుడు. ఆ కొడుకుని చిన్నప్పటి నుంచి అలారుముద్దుగా పెంచా... పూర్తిటపా చదవండి...


View the Original article

Thursday 16 October 2014 10:28 pm

విశ్వ : గూగుల్ నెక్సస్ కుటుంబంలో చేరిన మోటో పెద్దోడు నెక్సస్ 6 విశేషాలు

రచన : శివ ప్రసాద్ | బ్లాగు : విశ్వ
         గూగుల్ మరియు మోటోరోలా ప్రతిష్టాత్మకంగా నెక్సస్ 6 ని నిన్న ఆండ్రాయిడ్ లాలిపప్ తో పాటు విడుదల చేసారు. దీనితో పాటు మరో రెండు నెక్సస్ పరికరాలు కూడా విడుదల కావడం విశేషం. మొదటిసారిగా మొటోరోలా గూగుల్ నెక్సస్ కుటుంబంలో చేరింది. భారతదేశంలో అధిక ప్రజధరణ పొందిన మోటో ఇ మరియు మోటో జి లతో ఫామ్‌లోకి వచ్చిన మోటోరోలా ఇప్పుడు నెక్సస్ ఫోన్ తయారీలో పాలుపంచుకోవడం మోటోరోలాకి మరింత సానుకూల పరిణామం. నెక్సస్ 6 చూడడానికి సరిగ్గా మోటో... పూర్తిటపా చదవండి...


View the Original article