ఆండ్రాయిడ్ లాలిపప్ విడుదలచేసిన తరువాత గూగుల్ తన ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లన్ని కొత్త మెటీరియల్ డిజైన్‌తో, కొత్త ఫీచర్లతో ఆకర్షణీయంగా తయారుచేస్తుంది. ఈ అప్లికేషన్‌లన్ని ఒకొక్కటిగా ప్లేస్టోర్ ద్వారా అందరికి అందుబాటులో రాబోతున్నాయి. ఉదాహరణకు రాబోయే జీమెయిల్ యాప్ ఒక్క జీమెయిల్ వాడుకోవడానికి మాత్రమే కాకుండా యాహూ, అవుట్‌లుక్ వంటి మిగిలిన అన్ని మెయిల్ సర్వీసులని వాడుకోవచ్చు. అలాగే రాబోయే గూగుల్ కీబోర్డ్ యాప్‌తో తెలుగు వంటి భారతీయ భాషలు కూడా టైప్ చేసుకోవచ్చు. ఈ విధంగా గూగుల్ సరికొత్త ఫీచర్లతో విడుదలచేసే అన్ని అప్లికేషన్‌లను మనం ఇప్ప... పూర్తిటపా చదవండి...
ఎదురు చూపులో ప్రేముంటుందా....!!! సైన్యంలో పనిచేసే కొడుకు కోసం తల్లిదండ్రులు/భర్త కోసం భార్య ఎదురుచూస్తుంటారు. ఎప్పుడు తనోస్తాడో లేక, ఏ వార్త వినాల్సి వస్తుందోనని.... రోజు వచ్చే సమయానికి మనం ఇంటికి రాకపోతే కంగారు పడి, పూర్తిటపా చదవండి...
గూగుల్ మరియు మోటోరోలా ప్రతిష్టాత్మకంగా నెక్సస్ 6 ని నిన్న ఆండ్రాయిడ్ లాలిపప్ తో పాటు విడుదల చేసారు. దీనితో పాటు మరో రెండు నెక్సస్ పరికరాలు కూడా విడుదల కావడం విశేషం. మొదటిసారిగా మొటోరోలా గూగుల్ నెక్సస్ కుటుంబంలో చేరింది. భారతదేశంలో అధిక ప్రజధరణ పొందిన మోటో ఇ మరియు మోటో జి లతో ఫామ్‌లోకి వచ్చిన మోటోరోలా ఇప్పుడు నెక్సస్ ఫోన్ తయారీలో పాలుపంచుకోవడం మోటోరోలాకి మరింత సానుకూల పరిణామం. నెక్సస్ 6 చూడడానికి సరిగ్గా మోటో... పూర్తిటపా చదవండి...