శ్రీనాధుని భీమఖండ కధనం -14
ద్వితీయాశ్వాసం -7
రోటిలో తల పెట్టి రోకటి పోటుకు వెరచినట్లుంది మునుల పని .ఈ రోజూ నిన్నటి లాంటిదే .ఆపోశనమే కాని అన్న ప్రాశన కనిపించ ట్లేదనుకొన్నారు .ఇంతలో గృహిణి వచ్చి అందరి చేతిలో ఆపోశన జలంపోశారా అని అడిగి ‘’స్వాములూ !ఇప్పటికే పొద్దు చాలా పోయింది .ఇక ఆరగించండి ‘’అన్నది .’’అమృతమస్తు’’ అని రెండు చేతులూ ఎత్తి నమస్కరించింది .
’’ఆ ముత్తైదువ యాజ్న విప్ర నికరం బాపోసనం బెత్తినన్-సామర్ధ్యం బది ఎట్టిదో నిఖిలమున్ సంపూర్ణమై ,పాత్ర్తపా
త్రీ మధ్యంబున బిండి వంటకముం దివ్యాన్నముల్ షడ్రసీ –సామగ్రీ రుచి మత్పదార్ధ చయముల్ సందిల్లె నొక్కుమ్మడిన్’’
ఆ ముత... పూర్తిటపా చదవండి...
View the Original article
No comments:
Post a Comment