రచన : gdurgaprasad | బ్లాగు : సువర్చలా సహిత ఆంజనేయస్వామి దేవాలయం ఉయ్యూరు

శ్రీనాధుని భీమ ఖండ కధనం -6

ద్వితీయాశ్వాసం -1

రోమ హర్షునుని కుమారుడు ,వ్యాసుని శిష్యుడు అయిన సూతుడు శౌనకాది మహర్షులకు ‘’వ్యాస నిష్కాసనం ‘’గురించి వివరించటం ప్రారంభించాడు .’’సకల ధర్మాలు తెలిసిన వాడు నాగురుదేవుడు వ్యాసమహర్షి విశ్వేశ్వరుని కోపానికి గురై ,కలత చెందిన మనసుతో శిష్యులతో కూడి గంగ ఒడ్డున నిలిచి అక్కడున్న అన్ని తీర్థాలను ఒక సారి చూసి ఇలా అన్నాడు

‘’అంబ పార్వతి నా తోడ నాన తిచ్చే –గాశియేక్కుడు క్షేత్ర సంఘములలోన

గాశి కన్నను నెక్కుడు గౌరవమున –మోక్ష భోగ నివాసంబు దక్ష వాటి ‘గౌరీ దేవి  ‘’క్షేత్రాలలో కాశి గొప్పదే .కాని కాశి కంటే మోక్షానికి భోగానికి గొప్పది దక్ష వాటి ‘... పూర్తిటపా చదవండి...

View the Original article