శ్రీనాధుని భీమఖండ కధనం -13
ద్వితీయాశ్వాసం -6
ఆ ఇల్లాలి మాటలు చెవులకు అమృతపు సోనలైనాయి వ్యాసునికి .ఆనందం కట్టలు తెంచుకొంది .ఇన్నాళ్ళకు మ్రుస్తాన్న భోజనం చేసే అవకాశం వచ్చిందని ఉబ్బి తబ్బిబ్బయ్యాడు అయినా లోపలేదో సందేహం గా ఉంది తన మనో భావాన్ని ఆమెకు ఇలా తెలియ జేశాడు –
‘’తల్లీ !ఇన్ని దినాలకేనియు సుధా ధారా రసస్యందియై –యుల్లంబున్ సుఖియింప జేయు పలు కేట్లో వింటి నివ్వీటిలో
బెల్లాకొన్న కతాన నేనోకడనే భిక్షానకున్ వత్తునో –యెల్లన్ శిష్యుల గొంచు వత్తునో నిజం బేర్పాటుగా జెప్పుమా ?’’ అని అడిగాడు –భావం –అమ్మా !ఇన్ని రోజులకు ఈ కాశీ పట్టణం అమృత సదృశమై,మనసుకు సంతోషం కలిగించే మాట విన... పూర్తిటపా చదవండి...
View the Original article
No comments:
Post a Comment