రచన : vemuri subrahmanya sarma | బ్లాగు : Sri Guru Datta
View the Original article
మనసు చంచలమైనది. ఈ సృష్టి లో అన్నింటికన్నా వేగముగా పరిగెత్తేది ఏది అన్న యక్ష ప్రశ్నకు ధర్మరాజు మనసు అని చెప్పిన సమాధానము మన అందరికి తెలిసినదే. మనము పూజా కార్యక్రమము లో గాని, ధ్యాన సమయము లో గాని, ఇంకా పలు సంధర్భముల లో గాని కూర్చున్నప్పటికీ మన మనసు ప్రపంచమంతా తిరుగుతూ ఉంటుదన్న విషయము, మనకి తెలిసి యున్న విషయమే. ఆ సంధర్భముల లో ఈ మనసు ఎందుకు అలా తిరుగుతూ ఉంటుంది, దానిని ఎందుకు కట్టడి చేసి ఉంచ లేక పోతున్నాము అని పలు విధములు గా ఆలోచిస్తూ ఉంటాము. తెలిసిన పెద్దలు అందరినీ అడుగుతూ ఉంటాము. ఈ సమయము నకు మనము మన జీవిత... పూర్తిటపా చదవండి...
View the Original article
No comments:
Post a Comment