రచన : తాతా రమేశ్ బాబు | బ్లాగు : నా "మూడు పదుల" కళా సాహితీ యాత్ర
పగటి వేషాలు

సాధారణంగా కళారూపాలన్నిటినీ రాత్రిపూటే ప్రదర్శిస్తారు. ఐతే ప్రత్యేకంగా పగటిపూట ప్రదర్శించే వేషాలు కావడం వల్ల వీటికి "పగటి వేషాలు" అని నామకరణం వచ్చింది. ప్రజా వినోదం ప్రధాన ఆశయంగా, ప్రజల ఆశలకూ, ఆశయాలకూ దర్పణంగా ఇవి దేశంలో ప్రచారం పొందాయి. వీటిని గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. నాటి పరిపాలకుల దృష్టికి ప్రజా సమస్యలను తీసుకురావడం, వర్తమానాలను చేరవేయడం కొరకు ప్రధానంగా ఈ ప్రదర్శనలు ప్రచారంలోనికి వచ్చాయని ప్రతీతి.

పగటి వేషాలు

కృష్ణాజిల్లా కూచిపూడి పగటి వేషధారులకు నిలయం. నృత్యనాటకాలు ఆడేవారు నాట్య మేళములుగా ఏ... పూర్తిటపా చదవండి...


View the Original article