రచన : మురళి | బ్లాగు : నెమలికన్ను
కొత్తగా వచ్చిన సబ్-కలక్టర్ అనుపమ చటర్జీ దగ్గరికి ఉద్యోగం కోసం వెళ్ళాడు విశ్వనాథం. డిగ్రీ పాసయ్యి, టైపూ, షార్ట్ హ్యాండూ నేర్చుకున్నాడు. పైగా బాస్కెట్ బాల్ ప్లేయర్ కూడాను. కలెక్టర్ ఆఫీసులో టెంపరరీ ఉద్యోగాలున్నాయని దగ్గర బంధువుల ద్వారా తెలిసి ఓ ప్రయత్నం చేద్దాం అనుకున్నాడు. విశ్వనాథం బయో డేటా చూస్తూనే, 'కూర్చో'మని తన ఎదురుగా కుర్చీ చూపించింది అనుపమ. తర్వాత పది నిమిషాల పాటు ఆమే మాట్లాడింది. విశ్వనాథం కేవలం శ్రోత.
ఉద్యోగంలో చేరడం కన్నా, సివిల్ సర్వీస్ పరీక్షలు రాసి కలెక్టర్ కావాలన్న కోరిక మొలకెత్తింది అతనిలో. అనుపమ చెప్పిన దాన... పూర్తిటపా చదవండి...
ఉద్యోగంలో చేరడం కన్నా, సివిల్ సర్వీస్ పరీక్షలు రాసి కలెక్టర్ కావాలన్న కోరిక మొలకెత్తింది అతనిలో. అనుపమ చెప్పిన దాన... పూర్తిటపా చదవండి...
No comments:
Post a Comment