రచన : NS Murty | బ్లాగు : అనువాదలహరి
ఓ మారుతమా, యుక్రెయిన్ దిశకు వీచు! ఎందుకంటే, అక్కడ నా ప్రియురాలుని విడిచి వచ్చేను. అవును, రెండు ముదురుగోధుమరంగు కళ్ళని వదిలి వచ్చేను— కనుక, ఓ పవనమా, నిశిరాత్రి నుండీ  వీచు.అక్కడ యుక్రెయిన్ లో ఒక కనుమ ఉంది, కనుమలో ఒక పల్లె ఉంది, ఆ పల్లెలో ఒక గుడిశలో ఓ పడుచు ఉంది, ఒక చిన్న కన్నియ, లోకం తెలియని గువ్వ.పూర్తిటపా చదవండి...

View the Original article