రచన : స్నేహ | బ్లాగు : పెరటితోట

అసలు ఈ కూరకు గుత్తిమిరపకాయ అని పేరు పెడదామనే ఆలోచన వచ్చింది.మరీ గుత్తిమిరపకాయ అంటే జనాలు దడుచుకుంటారేమో అని ఆలోచన విరమించుకున్నా.

కావలసిన పదార్థాలు
పెద్దగా ఉన్న పచ్చిమిరపకాయలు – 15
ఉల్లిపాయ – 1చిన్నది
టమాటా – 1 చిన్నది
చనిక్కాయలు (వేరుశనగ గుళ్ళు) – 2 టేబుల్ స్పూన్
ధనియాలు – 1 టీ స్పూన్
నల్ల నువ్వులు – 1 టెబుల్ స్పూన్
ఎండు కొబ్బరి – కొంచెం
అల్లం – చిన్న ముక్క
వెల్లుల్లి పాయలు – 4-5
కారం -తగినంత
పసుపు – కొద్దిగా
గరంమసాలా పొడి – కొద్దిగా
ఉప్పు – తగినంత
నూనె – 2 టేబుల్ స్పూన్లు

బజ్జీలకు వాడే మిరపకాయలు అయితే కారం లేకుండా ఉంటాయి... పూర్తిటపా చదవండి...

View the Original article