రచన : sravani | బ్లాగు : CHINNARI CHITTI KATHALU
నక్కవానిపాలెంలో నటేశం అనే కోతులాడించేవాడు ఉండేవాడు. భార్యతో కలిసి వాడు సిరిపురం జమీలోని గ్రామ గ్రామాన తిరుగుతూ కోతుల నాడిస్తూ జీవనం గడిపేవాడు. వాడి దగ్గర ఒక మగకోతి, ఒక ఆడకోతి ఉండేవి. అవి వింత వింత విన్యాసాలతో, చిలిపి పనులతో ప్రజలను ఆకట్టుకుని, చివరలో ఒక చిప్ప పట్టుకుని డబ్బులిమ్మని అడగడం జనానికి సరదాగా ఉండేది. నటేశానికి ఆటచివర నాలుగు డబ్బులు లభించడంవల్ల తిండికి లోటు లేకుండా గడిచిపోతున్నది. ఎప్పటికైనా తన కోతులాట ద్వారా జమీందారును Continue reading →... పూర్తిటపా చదవండి...

View the Original article