రచన : శివ ప్రసాద్ | బ్లాగు : విశ్వ
View the Original article
తల్లి కాబోతున్న వారు తమ ఆరోగ్యం గురించి ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఉమ్మడి కుంటుంబాలలో తల్లుల సంరక్షణ మరియు వారికి కావలసిన సూచనలను చెప్పడానికి అనుభవం ఉన్న వారు అందుబాటులో ఉంటారు. కాని ఈ రోజుల్లో చాలా మంది తల్లులకు ఈ విధంగా సూచనలను ఇచ్చే వారు లేరు. ఈ లోటును కొంతైనా తీర్చడానికి అమ్మ (మధర్) అనే ఆండ్రాయిడ్ అప్లికేషను ఉపయోగపడుతుంది. ఈ అప్లికేషను నేరుగా మొబైల్ ఫోన్ లో తల్లులు తీసుకోవలసిన జాగ్రత్తలను అలర్ట్ రూపంలో చూపిస్తూంది. అంతేకాకుండా ఈ అమ్మ అప్లికేషనులో ప్రసవానికి ముందు, ప్రసవానంతరము, తల్లిబిడ్డల సంరక్షణలకు సంబంధించిన సూచనలను, గర్భంతో ఉన్న మరియు పాలిచ్చే... పూర్తిటపా చదవండి...
View the Original article
No comments:
Post a Comment