రచన : Rentala Jayadeva | బ్లాగు : ఇష్టపది

 ఒక విషయాన్ని నమ్మడం వేరు. నమ్మినదాన్నే ఆచరిస్తూ, ముక్కుసూటిగా ముందుకు వెళ్ళడం వేరు. మాటలో, మనిషిలో ముక్కుబద్దలయ్యేంత సూటిదనమున్న మనిషి అంటే... ఇవాళ తెర మీద, తెర వెనుక కనిపించే కొద్దిమందిలో నట - దర్శక - రచయిత పోసాని కృష్ణమురళి ఒకరు. పేకాటకు బానిసై, కుటుంబాన్ని పోషించుకునేందుకు జేబులో 50 రూపాయలు లేక కన్నతండ్రి (పోసాని సుబ్బారావు) పురుగుల మందు తాగి చనిపోతే, బంధువుల నిరాదరణ మధ్య ధైర్యంగా ఒంటరి పోరాటం చేసిన కన్నతల్లి (శేషమ్మ) నుంచి నిజాయతీనీ, పోరాటతత్త్వాన్నీ... పూర్తిటపా చదవండి...

View the Original article