రచన : kadhanika | బ్లాగు : kadhanika

ఈనెల అనగా ఫిబ్రవరి 2015 ,13తేదీన మేము అమెరికా ‌వచ్చాము. కిందటివారం cascade mountains లో Steven’s Pass కి వెళ్లాము. చాలా చాలా బాగుంది. Seattle నుండి దరిదాపు 60 Km దూరం. అంతా మంచు మయం. కొన్ని వందల సంవత్సరాల పూర్వము ఈపర్వతశ్రేణి అగ్నిపర్వతములు. భౌగోళిక పరిణామములకి ప్రత్యక్షసాక్షిగా నిలిచిన యీసమున్నత పర్వతశ్రేణి అగ్నిపర్వతమునుండి ఎగజిమ్మిన లావా వల్లనే యేర్పడ్డాయంటే అస్సలు నమ్మలేకపోయాము. ఎంత విచిత్రం కదా! ప్రకృతి మనకి యెప... పూర్తిటపా చదవండి...

View the Original article