Blogger Templates and Widgets
Showing posts with label హనుమాన్. Show all posts
Showing posts with label హనుమాన్. Show all posts

Monday, 2 February 2015 10:34 am

హనుమాన్ చాలీసా | ॐ హిందూ ధర్మం ॐ

రచన : SivaKumarGV | బ్లాగు : ॐ హిందూ ధర్మం ॐ
హనుమాన్ చాలీసా మహాత్మ్యం
ఉత్తరభారతదేశంలో క్రీ.శ. 16వ శతాబ్దంలో జీవించిన సంత్ తులసీదాస్ ను సాక్షాత్తు వాల్మీకిమహర్షి అవతారంగా భావిస్తారు. భవిష్యత్ పురాణంతో శివుడు పార్వతితో, కలియుగంలో తులసీదాస్ అనే భక్తుడు వాల్మీకి అంశతో జన్మించి, ఓ ప్రాంతీయ భాషలో రామకథను ప్రచారం చేస్తాడని చెబుతాడు. తులసీదాస్ రచించిన 'రామచరితమానస' సంస్కృతం చదవలేని కోట్లాది ఉత్తర భారతీయులకు రామకథను సుపరిచితం చేసింది. వారణాసి నగరంలో  జీవనాన్ని కొనసాగించిన తులసీదాస్ నిరంతరం రామనామామృతంలో త... పూర్తిటపా చదవండి...


View the Original article

Saturday, 20 December 2014 10:01 am

హనుమాన్ చాలీసా... | భక్తి సాగరం

రచన : Aditya Sharma Srirambhatla | బ్లాగు : భక్తి సాగరం

దోహా:
శ్రీ గురుచరణ సరోజరజ నిజమనముకుర సుధారి
వరణౌ రఘువర విమలయశ జో దాయక ఫల చారీ
బుద్ధిహీన తను జానీకే సుమిరౌఁ పవన కుమార్
బల బుధి విద్యా దేహుమొహి హరహు కలేశ వికార్

చౌపాయి:
జయ హనుమాన జ్ఞాన గుణసాగర |
జయ కపీశ తిహులోక ఉజాగర |1 |
రామదూత అతులిత బలధామా
అంజనిపుత్ర పవనసుత నామా | 2|
మహవీర విక్రమ బజరంగీ
కుమతి నివార సుమతికే సంగీ | 3|
కంచన వరణ విరాజ సువేశా
కానన కుండల కుంచిత కేశా | 4|
హాథ వజ్ర ఔ ధ్వజావిరాజై
కాంధే మూంజ జనేవూసాజై | 5|
శంకర సువన కేసరీ నందన
తేజ ప్రతాప మహాజగ వందన | 6|
విద్యావాన గుణీ అతి చాతుర
రామకాజ కరివేకో ఆతుర |7 | పూర్తిటపా చదవండి...

View the Original article