రచన : sravani | బ్లాగు : చిన్నారి చిట్టి కథలు
సింహపురి గ్రామంలో వుండే శేషావతారానికి ముగ్గురు కొడుకులు, నలుగురు కూతుళ్ళు. అందరికీ పెళ్ళిళ్ళయి, ఆ ఊళ్ళోనే వుంటున్నారు. శేషావతారానికి తన బొమ్మగీయించుకోవాలని మహామనసు. ఆ ఊళ్ళో చిత్రకారులు లేరు. అందుకని, తనకెంతో ఇష్టుడైన మనవడు శంకరాన్ని చిత్రకళ అభ్యసించమని చిన్నప్పట్నించీ పోరుతున్నాడా…ున. ఏకళకైనా అభిరుచివుండాలనీ, తనకు బొమ్మలు గీ…ుడమంటే చిరాకనీ వాడు చిన్నప్పుడే చెప్పేవాడు. ఇప్పుడు…... పూర్తిటపా చదవండి...
View the Original article

No comments:
Post a Comment